Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రూ.49కే ఫ్రీ కాల్స్ : జియో ఫీచర్ ఫోన్ యూజర్లకు మాత్రమే...

శనివారం, 27 జనవరి 2018 (14:38 IST)

Widgets Magazine
reliance jio

దేశీయ టెలికాం రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి రిలయన్స్ జియో తన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. నెలకో రకమైన ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటిస్తూ మరింతమంది కష్టమర్లను తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. 
 
తాజాగా, జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను వాడుతున్న వినియోగదారులకు ఓ శుభవార్త తెలిపింది. భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
4జీ ఫీచర్‌ ఫోన్‌ యూజర్ల కోసం రూ.49 ప్లాన్‌ను ఆవిష్కరించింది. దీనిలో ఉచిత వాయిస్‌ కాల్స్‌, 1జీబీ 4జీ డేటాతో పాటు 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. అలాగే వీరి కోసం రూ.11, రూ.21, రూ.51, రూ.101 ధరల్లో డేటా యాడ్‌–ఆన్‌ ప్లాన్‌లను ప్రకటించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Pack Unlimited Calls 4g Data Jio Phone Users

Loading comments ...

ఐటీ

news

ఇక షియోమీ స్మార్ట్ టీవీలు.. అతి తక్కువ ధరకే...

అధునాతన టెక్నాలజీతో వివిధ రకాల గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తుపరికరాలు ...

news

జియో మాస్ ప్లాన్... రూ.98కే అన్‌లిమిటెడ్ కాలింగ్

దేశంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న రిలయన్స్ జియో మరో ఆకర్షణీయమైన ప్లాన్‌తో ...

news

గణతంత్ర దినోత్సవ ఆఫర్లు : స్మార్ట్ ఫోన్లపై రూ.10వేల క్యాష్ బ్యాక్

భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ-కామర్స్ కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను ...

news

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే ఆఫర్...

దేశీయంగా టెలికాం సంస్థల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ప్రతి రోజూ సరికొత్త ...

Widgets Magazine