Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొనసాగుతున్న జియో జోరు: డౌన్‌లోడింగ్ స్పీడులో అగ్రస్థానం

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (11:30 IST)

Widgets Magazine
JioFi

ఉచిత డేటాతో పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. 4జీ బ్రాండ్‌బ్యాండ్ సేవల జోరును కొనసాగిస్తోంది. తద్వారా జియో డౌన్‌లోడింగ్ స్పీడులో 11వసారి వరుసగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జియోకు తర్వాత వొడాఫోన్ రెండో స్థానంలోనూ, భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యూలార్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. 
 
2017 నవంబరు నెలలో డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌లో 25.6 మెగాబైట్ల వేగంతో జియో వేగం నమోదైందని ట్రాయ్ ఒక ప్రకటనలో పేర్కొంది. జియోకు పోటీదారి అయిన వోడాఫోన్ సెకనుకు 10 మెగాబిట్ ఎంబీపీఎస్, భారతీ ఎయిర్‌టెల్‌ 9.8 ఎంబీపీఎస్, ఐడియా సెల్యూలార్ 7 ఎంబీపీఎస్‌  వేగాన్ని అందించాయి. అప్‌లోడ్‌  వేగంలో ఐడియాను వెనక్కినెట్టి వోడాఫోన్ నవంబరులో 6.9 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసుకుందని ట్రాయ్ వెల్లడించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
November Trai Vodafone Airtel Top Place 4g Speed Reliance Jio

Loading comments ...

ఐటీ

news

స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్: పూణేలో 150 గూగుల్ స్టేషన్లు

సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ మధ్య స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ...

news

రిలయన్స్ జియో నుంచి చౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ...

news

ఫిబ్రవరి 1 నుంచి మోటోరోలా మోటో ఎక్స్ 4 రిలీజ్

మోటోరోలా సంస్థ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ''మోటో ఎక్స్ 4'' విడుదల కానుంది. ఈ ...

news

గూగుల్‌లో ఇక సెర్చ్ చేస్తున్నారా? ఆ ఫీచర్ వచ్చేస్తోంది..

గూగుల్‌లో ఇక సెర్చ్ చేస్తున్నారా? వెబ్‌సైట్లు ఓపెన్ చేసినప్పుడు రిమైండర్స్ యాడ్స్ ...

Widgets Magazine