Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

13న మహాశివరాత్రి.. శివపూజకి ఆ పూవు వాడకండి..

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (18:08 IST)

Widgets Magazine
lord shiva

ఫిబ్రవరి 13న మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేయడం ఉత్తమం. అయితే అనారోగ్యం వున్నవారు ఉపవాసానికి దూరంగా ఉండి.. శివాలయాల్లో జరిగే పూజలో పాల్గొనడం చేయవచ్చు. శివపూజకు మొగలిపూవును వాడకుండా వుండటం మంచిది. ''అభిషేక ప్రియ నమః శివాయ'' అంటే శివునికి అభిషేకాలంటే మహాప్రీతి. 
 
అందుకే శివరాత్రి రోజున శివునికి జరిగే అభిషేకాలను కళ్లారా చూసే వారికి ఈతిబాధలంటూ వుండవు. శివరాత్రి రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. పిండిపదార్థాలు తీసుకోవచ్చు. ప్రాతః కాలంలో నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. ఉతికిన వస్త్రాలను ధరించాలి. 
 
దేవాలయాలకు వెళ్లి శివుడిని దర్శించుకుని.. ఉపవాసం వుండేవారు పండ్లు, పాలు, ఫలహారాలను తీసుకోవాలి. వీలైనంత వరకు జాగరణ చేయాలి. శివునికి చేతనైన అభిషేకం చేయించాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ వుండాలి. శివాలయాల్లో జరిగే అభిషేకాలు పాలు, రోజ్ వాటర్, పన్నీర్, చందనం, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నీరు, బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

మెదక్ జిల్లా ఆ ఆలయంలోని కుండలోకి కాశీ నుంచి పుణ్యతీర్థం వస్తుంది...

మెదక్ జిల్లా ఝరాసంగంలోని సంగమేశ్వరాలయంలోని కుండంలోకి నీళ్లు కాశి నుంచి వస్తాయని ప్రశస్తి. ...

news

పక్షులకు కొంత ధాన్యం- పశువులకు కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం

పక్షులకు కొంత ధాన్యం, పశువులకి కొంత గ్రాసం, మనిషికి కొంత సాయం.. ఇదే జీవితం అని ప్రముఖ ...

news

అలాంటి వారికి క్రూర మృగాలు కూడా సలాం కొడతాయి: స్వామి వివేకానంద

కారణమే కార్య మవుతుంది. కారణంవేరు, దాని ఫలితంగా జరిగే కార్యంవేరు కాదు. క్రియగా పరిణమించిన ...

news

నేను క్రిస్టియన్ కాదు.. హిందువుని... నన్ను కొనసాగించండి... ఎవరు?

ఏది ధర్మం.. ఏది అధర్మం. అన్ని కులాలు, అన్ని మతాలు ఒక్కటే. సమస్త జీవకోటిని చల్లంగా చూసే ...

Widgets Magazine