పైకి స్పా సెంటర్.. లోపల హెటెక్ వ్యభిచారం... ఫారిన్ గర్ల్స్‌తో...

గురువారం, 5 జులై 2018 (15:29 IST)

పైకి స్పా సెంటర్.. కానీ లోపల మాత్రం హైటెక్ వ్యభిచారం. ఈ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యభిచార దందా హర్యానాలోని గుర్గావ్‌లో వెలుగుచూసింది. హర్యానాలోని గుర్గావ్ సెక్టార్ 29 మార్కెట్‌‌లో ఉన్న ఓ స్పా సెంటర్ కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మఫ్టీలో కస్టమర్లుగా ఆ స్పా సెంటర్‌కు వెళ్లారు.
gurgaon prostitute centre
 
అపుడు థాయిలాండ్‌‌కు చెందిన ఐదుగురు మహిళలతో పాటు మణిపూర్‌కు చెందిన ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. స్పా ఓనర్ యుద్‌ వీర్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ వ్యభిచార గుట్టు బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ సెంటర్‌లో విదేశీ అమ్మాయిలను ప్రతి వారం పది రోజులకు ఒకసారి మార్చేవారనీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాలిటెక్నిక్ విద్యార్థినిపై మందుబాబుల అత్యాచారం... ఎక్కడ?

విజయవాడలో దారుణం జరిగింది. పాలిటెక్నిక్ విద్యను పూర్తిచేసి ఇంటివద్దనే ఉన్న విద్యార్థినిపై ...

news

అల్లా చెప్పడంతో.. కన్నకూతురుని పెళ్లి చేసుకున్నాడు.. గర్భవతిని చేశాడు..

ఒకవైపు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. ...

news

కులం పేరెత్తితే కాళ్లు విరగ్గొడతా : ఆ కులపోళ్ళకు పవన్ వార్నింగ్ (వీడియో)

తన రాజకీయ పార్టీకి కులం రంగు పులమడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం ...

news

గౌతమి గర్భవతా? అందుకే ఆస్పత్రికి వెళ్లిందా?

నరసాపురానికి చెందిన గౌతమి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తొలుత ...