Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్పత్రిలోనే నిఖా జరిగింది... ఎందుకంటే?

సోమవారం, 13 నవంబరు 2017 (13:28 IST)

Widgets Magazine

ప్రేమ పవిత్రమైంది. సాంకేతికత పెరిగినా.. ప్రేమలోని ఆప్యాయత, అనురాగం ఏమాత్రం మారలేదు. అలాంటి ప్రేమకు ఆదర్శంగా నిలిచే ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. ఎందరో ప్రేమించి మోసం చేస్తున్న వ్యక్తుల మధ్యలో ఓ ప్రేమికుడు తన ప్రేయసిని ఆస్పత్రిలో వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం సౌదీ నుంచి కోల్‌కతాకు ఫైటెక్కి వచ్చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకి చెందిన ఆలం అనే వ్యక్తి సౌదీ అరేబియాలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి కోల్‌కతాకు చెందిన హేరే అనే యువతిని ప్రేమించాడు. ఇంట్లో వారిని ఒప్పించిన ఈ ఇద్దరు వివాహానికి సిద్ధమయ్యారు. వివాహ సమయం దగ్గరపడుతున్న సమయంలో హేరా తీవ్ర కడుపునోప్పితో బాధపడుతుంది. దీంతో కుటుంబ సభ్యలు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. 
 
అయితే ఈ విషయం తేలుసుకున్న యువకుడు తన పెళ్లి వాయిదా పడకూడదని వెంటనే సౌదీ నుంచి కోల్‌కత్తాకి చేరుకుని హేరా చికిత్స పోందుతున్న ఆస్సత్రికి వెళ్లి, అక్కడ కుటుంబ సభ్యులను ఒప్పించి ఆస్పత్రిలోనే ప్రేయసిని మనువాడాడు. ప్రేమ కోసం సౌదీ నుంచి వచ్చి.. ఆస్పత్రిలో వున్న ప్రేయసిని మనువాడిన ఆలంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా ఆస్పత్రిలోనే ఆలం-హేరాల నిఖా జరిగింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కొడుకుతో పెళ్లి... కుమార్తెతో లైంగిక సంబంధం.. ఓ కన్నతల్లి నిర్వాకం

అమెరికాలోని ఓక్లహోమాకు చెందిన ఓ కన్నతల్లి వావివరసలు పూర్తిగా విస్మరించింది. లింగభేదం మరచి ...

news

కొనసాగుతున్న ఐటీ సోదాలు... శశికళ వంద బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, ఆ పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌లతో పాటు.. ...

news

#OsmaniaUniHYD ‏: ఆలుగడ్డ కర్రీలో జెర్రి...

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో మహిళల హాస్టల్ మెస్‌లో తయారు చేసే వంటకాల్లో జెర్రులు, ...

news

ఇరాన్-ఇరాక్‌లలో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు.. 150మంది మృతి

ఇరాన్‌-ఇరాక్‌లలో భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంప తీవ్రత 7.3గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. ఈ ...

Widgets Magazine