Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమిత్ షాకు రెచ్చగొట్టడం తప్ప ఇంకేమీ తెలియదు: సిద్ధరామయ్య

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (09:22 IST)

Widgets Magazine
sidharamaiah

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై కర్ణాటక సీఎం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్ధరామయ్యది అణచివేత, అవినీతి ప్రభుత్వమని అమిత్ షా విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సర్కారు అసత్యాలు పలుకుతూ.. ఇతరులను విమర్శిస్తూ.. పబ్బం గడుపుకుంటోందని విమర్శలు గుప్పించారు.
 
మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం తప్ప అమిత్ షాకు మరేమీ తెలియదని.. అదే ఆయన సిద్ధాంతమని ఏకిపారేశారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొడతారని తాను భావించట్లేదని.. కానీ అమిత్ షా సిద్ధాంతం మాత్రం అదేనని తెలిపారు.
 
మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడాన్ని అమిత్ షా రాజకీయ వ్యూహంగా భావిస్తున్నారని సిద్ధరామయ్య పేర్కొన్నారు. అలాగే బెంగళూరులో మోదీ పర్యటన వల్ల ముప్పేమీ లేదని.. కర్ణాటకపై ఆయన ప్రభావం ఏమాత్రం ఉండబోదని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాజౌరీ సెక్టార్‌లో పాక్ సైనికుల బుల్లెట్ల వర్షం... నలుగురు సైనికుల మృతి

శత్రుదేశం పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత ఆర్మీ ...

news

మీరు ఆవేశపడొద్దు.. బీజేపీపై వ్యతిరేకత లేదు : ఎంపీల భేటీలో చంద్రబాబు

కేంద్ర బడ్జెట్‌లో నవ్యాంధ్రకు జరిగిన అన్యాయంపై గళమెత్తేందుకు అధికార తెలుగుదేశం ...

news

70 కిలోమీటర్ల మేర మృతదేహాన్ని లాక్కెళ్లిన బస్సు డ్రైవర్.. అరెస్ట్

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు డ్రైవర్ మృతదేహాన్ని 70 ...

news

చంద్రయాన్-2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం- 2018 ప్రథమార్థంలో?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 కోసం సమాయత్తమవుతోంది. తద్వారా రెండోసారి ...

Widgets Magazine