Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అవినీతి అధికారుల చిట్టా నావద్ద ఉంది.. మరో భారతీయుడినవుతా... కమల్

మంగళవారం, 16 జనవరి 2018 (14:01 IST)

Widgets Magazine
kamal

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండానే ఒక యాప్‌ను తయారుచేసి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు కమల్ హాసన్. ఆ యాప్‌లో ప్రజల నుంచి అధికసంఖ్యలో కొంతమంది ప్రభుత్వ అధికారులు, అవినీతిపరులకు సంబంధించిన సమాచారం వచ్చింది. ఈ సమాచారాన్ని చాలా జాగ్రత్తగా సేవ్ చేసి ఉంచారు కమల్ హాసన్. నేను ప్రజలకు ఇచ్చిన యాప్‌ను బాగా సద్వినియోగం చేసుకున్నారు. 
 
యాప్ ద్వారా వచ్చిన అధికారుల చిట్టాను చూసి భయపడిపోయా. నేను ఇప్పుడు మరో భారతీయుడిగా మారాల్సిన సమయం వచ్చింది. ఈ నెల 26వ తేదీ నుంచి తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తున్నా. ప్రజల సమస్యలను తెలుసుకోవాలని భావిస్తున్నా. నా పార్టీ, నా గుర్తు ప్రకటించిన తరువాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం.
 
నాపై నమ్మకం ఉంచి మెసేజ్‌ల ద్వారా వారివారి సమస్యలు చెప్పుకున్న ప్రజలకు నేను అండగా ఉంటా. వారికి న్యాయం చేస్తానంటున్నారు కమల్ హాసన్. మరో భారతీయుడి అవతారమెత్తడానికి కమల్ హాసన్ సిద్ధమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జన్మభూమిని మరిచిపోయిన వారు మనుషులే కాదు: చంద్రబాబునాయుడు

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో పలు అభివృద్థి కార్యక్రమాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి ...

news

అమ్మోరు జాతరలో అమ్మాయిల న్యూడ్ డాన్సులు

గ్రామ దేవత జాతర పేరుతో అమ్మాయిలు అర్థనగ్న డాన్సులు వేశారు. అదీకూడా పండగ పూట ఈ పాడు పని ...

news

బోరున విలపించిన ప్రవీణ్ తొగాడియా... ఎన్‍కౌంటర్ చేస్తారని భయం...

తనను ఎన్‌కౌంటర్ చేయొచ్చు అని విశ్వహిందూ పరిషత్ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు ...

news

ప్రపంచ యుద్ధానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే వున్నాం: పోప్

ఉత్తర కొరియా అణు పరీక్షలు, అమెరికా నిరసన.. చైనా, పాకిస్థాన్‌తో భారత్ సరిహద్దు సమస్యలు ...

Widgets Magazine