Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బోరున విలపించిన ప్రవీణ్ తొగాడియా... ఎన్‍కౌంటర్ చేస్తారని భయం...

మంగళవారం, 16 జనవరి 2018 (12:49 IST)

Widgets Magazine
Pravin Togadia

తనను ఎన్‌కౌంటర్ చేయొచ్చు అని విశ్వహిందూ పరిషత్ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు చేశారు. అదీ కూడా కేంద్ర ప్రభుత్వంపైన. హిందూత్వ ఐక్యత గురించి పదేపదే మాట్లాడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తనను చంపాలని చూస్తోందంటూ ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'కేంద్ర ప్రభుత్వం నా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోంది. గుజరాత్, రాజస్థాన్ పోలీసులు నన్ను నిరంతరం వెంటాడుతున్నారు. నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రాజస్థాన్ పోలీసులు నన్ను అరెస్ట్ చేయడానికే ఇక్కడకు వచ్చారు. వారు నన్ను ఎన్‌కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఉంది అని ఆరోపించారు. 
 
ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా తాను హిందూత్వ ఐక్యత గురించి ప్రయత్నిస్తున్నందునే నా గొంతు నొక్కాలని చూసున్నారు. నా ఆరోగ్యం కుదుటపడగానే గుజరాత్ పోలీసులకు లొంగిపోతాను అని తొగాడియా వెల్లడించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Kill Encounter Pravin Togadia Breaks Down Pm Modi Gujarat Police

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రపంచ యుద్ధానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే వున్నాం: పోప్

ఉత్తర కొరియా అణు పరీక్షలు, అమెరికా నిరసన.. చైనా, పాకిస్థాన్‌తో భారత్ సరిహద్దు సమస్యలు ...

news

క్రైమ్ రేట్‌లో టాప్-3-హర్యానాలో ఘోరం: 24 గంటల్లో నాలుగు అత్యాచారాలు

దేశంలో మహిళలపై నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోభేదం లేకుండా మహిళలపై జరుగుతున్న నేరాలను ...

news

అమ్మాయిలను తరలించడంలో.. ఆ గృహాల నిర్వహణలో ఏపీ టాప్

అక్రమంగా అమ్మాయిలను తరలించడంతో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఇంకా వ్యభిచార గృహాల నిర్వహణలోనూ ఏపీ ...

news

యువతిని కిడ్నాప్ చేసి.. కారులో తిప్పుతూ అత్యాచారం...

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువతిని ...

Widgets Magazine