Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందంగా వున్నావ్.. ఏ క్రీమ్ రాసుకుంటున్నావ్.. మౌంట్ అబూకి వెళ్దామా?

సోమవారం, 25 డిశెంబరు 2017 (09:27 IST)

Widgets Magazine
selfie

సెల్ఫీ ఓ కానిస్టేబుల్‌ను చిక్కుల్లో నెట్టింది. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందని.. ఓ నిందితురాలితో తీసుకున్న సెల్ఫీ కానిస్టేబుల్‌ను చిక్కులో పడేసింది. నిందితురాలితో సెల్ఫీ తీసుకోవడమే కాకుండా ఆమెను తనతో కలిసి టూరుకు రావాలని కోరిన ఓ గుజరాత్ కానిస్టేబుల్‌ కష్టాల్లో పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ పరిధిలోని దరియాపూర్ ప్రాంతంలో అమీనా షేక్ అనే మహిళ, కారులో మద్యం బాటిళ్లతో వెళుతుండగా, మొబైల్ పోలీసుల టీమ్ పట్టుకుంది. ఆ టీమ్‌లోని శైలేష్ అనే కానిస్టేబుల్, కారులో ఆమెతో సెల్ఫీ దిగాడు. 
 
చాలా అందంగా వున్నావని పొగడటమే కాకుండా.. ముఖానికి ఏ క్రీమ్ రాసుకుంటావని అడిగాడు. ఇంకా సరదాగా మౌంట్ అబూ వరకు వెళ్దాం.. వస్తావా అంటూ ప్రశ్నించాడు. ఈ వ్యవహారంపై అమీనా ఫిర్యాదు చేయడంతో... ఏసీపీ బలదేవ్ దేశాయ్ విచారణకు ఆదేశించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

#RKNagarElectionResult : అమ్మతోడుగా అంచనాలు తలకిందులు

చెన్నై, ఆర్.కె.నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అమ్మతోడుగా అందరి అంచనాలు ...

news

#RKNagarElectionResult : నోటాకు 2373 ఓట్లు - బీజేపీకి 1417 ఓట్లు

ఎంతగానో ఆసక్తిని రేకెత్తించిన చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం ఆదివారం సాయంత్రం ...

news

#RKNagarElectionResult : డిపాజిట్ కోల్పోయిన డీఎంకే అభ్యర్థి

చెన్నై, ఆర్.కె నగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే అభ్యర్థి మరుద గణేష్ ...

news

చరిత్ర సృష్టించిన దినకరన్.. జయలలిత కంటే అధిక మెజార్టీతో విజయభేరీ

ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన అసెంబ్లీ స్థానానికి ...

Widgets Magazine