Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్ట్రేలియన్ ఓపెన్: వీనస్ విలియమ్స్‌కు చుక్కెదురు.. బెలిందా చేతిలో?

మంగళవారం, 16 జనవరి 2018 (13:48 IST)

Widgets Magazine

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమెరికా నల్ల కలువ వీనస్ విలియమ్స్‌కు చుక్కెదురైంది. 2018లో జరుగుతున్న తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీలో.. ఇప్పటికే ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా, గత ఏడాది ఫైనలిస్ట్ అయిన వీనస్ విలియమ్స్‌ను స్విస్ స్టార్ బెలిందా బెనిక్స్ సునాయాసంగా మట్టికరిపించింది. ఆద్యంతం వీనస్‌కు గట్టిపోటీనిచ్చిన బెలిందా.. 6-3, 7-5 తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
 
1997 తరువాత విలియమ్స్ సిస్టర్స్ లేకుండా ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ పోటీలు జరుగుతూ ఉండటం ఇదే తొలిసారి. ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన సెరీనా ఈ పోటీల నుంచి వైదొలగిన సంగతి తెలిసింది. 
 
తాజాగా వీనస్ కూడా ఈ టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించడం విలియమ్ సిస్టర్స్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. ఈ సందర్భంగా వీనస్ మాట్లాడుతూ, తాను బాగా ఆడటం లేదని అనుకోవట్లేదు. తనకంటే బెలిందా బాగా ఆడిందని కితాబిచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Australian Open 2018 Venus Williams Belinda Bencic

Loading comments ...

ఇతర క్రీడలు

news

జాతీయ బ్యాడ్మింటన్ ఆడటం వల్లే.. నెం.1 ర్యాంక్ పోయింది: శ్రీకాంత్

భారత ఏస్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ...

news

అట్టహాసంగా అశ్విని పొన్నప్ప వివాహం.. కరణ్ మేడప్పతో డుం డుం..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క వివాహం అట్టహాసంగా జరిగిన ...

news

టైటిల్ వేటలో ఇంటిముఖం పట్టిన పీవీ సింధు

హైదరాబాదీ స్టార్ షట్లర్ పీవీ సింధూకు చుక్కెదురైంది. బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్స్ ...

news

బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్: సత్తా చాటిన సింధు.. సెమీస్‌లో గెలిస్తే..

భారత ఒలింపిక్ విజేత పీవీ సింధు తన సత్తా చాటుకుంది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ...

Widgets Magazine