Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైనా ఓపెన్ సిరీస్: సెమీఫైనల్లో ఖంగుతిన్న సానియా మీర్జా జోడీ

శనివారం, 7 అక్టోబరు 2017 (17:10 IST)

Widgets Magazine

చైనాలోని బీజింగ్‌లో జ‌రుగుతున్న చైనా ఓపెన్ సిరీస్‌లో భారత్‌కు చుక్కెదురైంది. ఈ టోర్నీ నుంచి భారత సానియా మీర్జా- షూయ్ పెంగ్ జోడీ నిష్క్రమించింది. ఈ టోర్నీ సెమీ ఫైన‌ల్స్‌లో భాగంగా జరిగిన సూప‌ర్ టై బ్రేక్‌లో స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్, తైవాన్‌కి చెందిన చాన్ యంగ్ జాన్‌ల జోడి చేతిలో సానియా జోడీ ఖంగుతింది. ఆద్యంతం ప్రత్యర్థి జోడీ పైచేయిగా నిలిచింది. ఫలితంగా 6-2, 1-6, 5-10 తేడాతో సానియా జంట పరాజయం పాలైంది.
 
గ‌త వారం వుహాన్‌లో జ‌రిగిన ఓపెన్ సిరీస్ సెమీ ఫైన‌ల్స్‌లోనూ సానియా మీర్జా జోడీ ఇదే మార్టినా హింగిస్ జోడీ చేతిలో ఓడిపోయింది. చైనా ఓపెన్ ఫైన‌ల్స్‌లో హింగిస్ - చాన్‌ల జోడి, తిమియా - ఆండ్రియా జోడీతో తలపడనుంది. మ‌రోవైపు సింగిల్స్‌లో సిమోనా హాలెప్ ఫైన‌ల్స్‌కి చేరుకుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఇతర క్రీడలు

news

సింగపూర్ సెలబ్రిటీ బాక్సింగ్ పోటీల్లో భారత బాక్సర్ మృతి (Video)

సింగపూర్ సెలబ్రిటీ బాక్సింగ్ పోటీలో విషాదం చోటుచేసుకుంది. కిక్ బాక్సింగ్ బౌట్‌లో ...

news

సింధు 'పద్మ భూషణ్'... క్రీడా శాఖ సిఫారసు

హైదరాబాద్ బాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధుకు దేశ మూడో అత్యున్నత పురస్కారమై ...

news

అబ్బా.. నాదల్‌ను ఫెదరర్ పరిచయం చేశాడు.. స్పెయిన్ బుల్ సిగ్గుపడ్డాడు (వీడియో)

టెన్నిస్ రారాజులు రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌ల మ్యాచ్ అంటేనే టెన్నిస్ అభిమానులకు బిగ్ ...

news

జపాన్ ఓపెన్ సూప‌ర్ సిరీస్ నుంచి భార‌త్ ఔట్...

జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత్ ఇంటి ముఖం పట్టింది. ఎంతో శ్రమించి సెమీస్‌కు చేరుకున్న ...

Widgets Magazine