చాందినీ, సాయికిరణ్ మధ్య సాహిల్... అందుకే చంపాడా?

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (21:01 IST)

chandini

హైదరాబాద్ అమ్మాయి చాందినీ హత్య వ్యవహారంలో హంతకుడు సాయి కిరణ్ చెపుతున్న మాటలను చూస్తుంటే అతడు ఇంకా ఏదో దాస్తున్నట్లు అనుమానం వస్తోందని పోలీసులు చెపుతున్నారు. సాయికిర‌ణ్‌, చాందిని మ‌ధ్యలోకి ఇటీవలే సాహిల్ అనే యువ‌కుడు ప్రవేశించాడనీ, ఈ కారణంతో చాందినీని అతడు హతమార్చి వుంటాడేమోనన్న అనుమానాలున్నాయని వెల్లడించారు. 
 
చాందిని హ‌త్య కేసులో విచార‌ణ ఇంకా జరగాల్సి వుందని చెప్పారు. విచారణలో భాగంగా సాయికిర‌ణ్‌, చాందిని ల్యాప్‌టాప్‌లు, కాల్స్‌ డేటా, సోష‌ల్ మీడియాను ప‌రిశీలిస్తున్నట్లు వెల్లడించారు. చాందినీని కేవలం ఆమె ప్రవర్తన నచ్చకే హత్య చేసినట్లు సాయి కిరణ్ చెప్పిన మాటలను పోలీసులు విశ్వసించడంలేదు. 
 
మరోవైపు చాందినీని హత్య చేసిన తర్వాత ఆమె ఇంటికే వచ్చి ఆమె తల్లిదండ్రులతో కలిసి ఆమె ఎక్కడ మిస్ అయ్యిందంటూ హంతకుడు సాయి కిరణ్ వెతకడంపై చాందినీ పేరెంట్స్ షాక్ తిన్నారు. హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోజా అలా వుండేందుకు కారణం ఏమిటి? వేణు మాధవ్ వచ్చేస్తున్నాడా?

వైకాపా ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే, సినీనటి రోజా ఉలుకుపలుకు లేకుండా సైలెంట్‌గా వున్నారు. ...

news

భారత్‌లో బుల్లెట్ ట్రెయిన్... అహ్మదాబాద్-ముంబై... రూ. 88 వేల కోట్ల వ్యయం

భారతదేశంలో త్వరలో బుల్లెట్ ట్రెయిన్ పరుగులు తీయనుంది. అహ్మదాబాద్ - ముంబై మధ్య రూ. 88 వేల ...

news

అంతా వెంకయ్య మాయ: తెలంగాణలో 12వరకు తెలుగు తప్పనిసరి: కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణలోని అన్నిరకాల పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి తరగతి నుంచి 12వ తరగతి ...

news

డేరా బాబా ఒత్తిడి వల్లే అది చేశా.. బాబాకు లొంగని వాళ్లను కుర్చీకి కట్టేసి?

రేపిస్ట్ గుర్మీత్ సింగ్ బాబా పాపాల చిట్టా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్వ‌ప్న చౌధురి అనే ఓ ...