లగడపాటి షాకింగ్ సర్వే... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమా...?

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:44 IST)

కాంగ్రెస్ పార్టీ ఎంపీ పదవికి రాజీనామా చేసి దాదాపుగా రాజకీయ సన్యాసం చేస్తున్న లగడపాటి రాజగోపాల్ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎన్నికల నగారా మోగితే వెంటనే సర్వే మొదలెట్టేస్తారు. తాజాగా తెలంగాణలోనూ సర్వే చేశారట. మరి ఇది లగడపాటి సర్వేనా లేదంటే మరెవరి సర్వేనో తెలియదు. కానీ అంతా లగడపాటి సర్వే అంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ చేసుకుంటున్నారు. ఆ వివరాలను చూస్తే షాక్ అవ్వాల్సిందే. 
 
కాంగ్రెస్ పార్టీ 61 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందట. అలాగే అధికార పార్టీ తెరాసకు కేవలం 39 సీట్లు మాత్రమే వస్తాయట. ఇక ఎంఐఎంకి 7, తెదేపా 3, భాజపా 3, సీపీఐ 2, సీపీఎం 1, ఇతరులు 3 స్థానాల్ల గెలుస్తారట. మొత్తమ్మీద తెలంగాణలో తదుపరి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందట. అసలు లెక్క తేలాలంటే ఎన్నికలు జరిగి ఆ ఫలితాలు వచ్చేవరకూ ఆగాల్సిందే.

జనసేన తొలి అభ్యర్థి ప్రకటన.. సీటు ఎవరికిచ్చారో తెలుసా?

రాష్ట్ర రాజకీయాలను శాసించే తూర్పుగోదావరి జనసేన పార్టీకి వేదికైంది. కులలాను కలిపే ఆలోచన ...

మృతదేహాలపై వరిపొట్టు కప్పి భద్రపరిచారు... 'కొండగట్టు'లో హృదయవిదారక దృశ్యాలు

కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకంగా 57 మంది చనిపోయారు. వీరిలో అనేక ...

అమెరికా నుంచి స్వస్థలానికి చేరిన కందేపి పృధ్విరాజ్ మృతదేహం

అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కందేపి పృధ్విరాజ్ (26) మృతదేహం స్వస్థలానికి చేరింది. ...

ద్యావుడా... విజయనగరం జిల్లాలో 14 అడుగుల కింగ్ కోబ్రా(ఫోటోలు)

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం వత్తాడ ఏజెన్సీ గ్రామంలో 12 అడుగుల కింగ్ కోబ్రా ...