ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ రేప్‌కు గురైందా? చెంపలపై పంటి గాట్లు...

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (14:04 IST)

chandini

ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమై హైదరాబాదు శివార్ల లోని అమీన్ పూర్ కొండల్లో శవమై తేలింది. ఆమె మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె తల, మెడపై తీవ్ర గాయాలున్నట్లు తేలింది. ఆమె చెంపలపై కొరికినట్లు పంటి గాట్లు కూడా స్పష్టంగా వున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. 
 
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం చాందినీ జైన్ పోస్టుమార్టం ముగిసింది. కాగా చివరిసారిగా చాందినీ నలుగురు స్నేహితులకు ఫోన్లు చేసింది. వీరిలో ఇద్దరిని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా చాందిని కాంటాక్ట్స్‌లో 'మై హాట్ ఫోన్ నెంబర్' అనే ఫోన్ నెంబరుతో ఆమె ఎక్కువగా సంభాషణలు చేసినట్లు తెలుస్తోంది. 
 
పైగా ఈ నలుగురు యువకులే చాందిని ఇంటికి తరచుగా వచ్చి వెళ్లినట్లు తేలింది. చాందిని ఆ రోజు జూబ్లిహిల్స్ లోని ఓ పబ్ కు వెళ్లినట్లు వెల్లడైంది. మొత్తమ్మీద ఈ కేసు మిస్టరీ ఇవాళో రేపో తేలిపోతుందని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హృదయాన్ని ద్రవింపజేస్తూ.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో.. మీరూ చూడండి...

ఎలాంటి పనీపాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ, నిత్యం అంతర్జాలంలో మునిగిపోయే నెటిజన్లకు ...

news

వారంతా బచ్చాలు... శశికళను తొలగించలేరు.. పార్టీ మాదేనంటున్న టీటీవీ

అన్నాడీఎంకే నుంచి తనతో పాటు.. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను బహిష్కరిస్తూ ముఖ్యమంత్రి ...

news

అమ్మే శాశ్వత ప్రధాన కార్యదర్శి ... శశికళ - దినకరన్‌లను గెంటేశారు

అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ...

news

జగన్ వ్యాఖ్యలే కొంపముంచాయ్.. మేకపాటి.. టీడీపీలోకి జంప్ అవుతారా?

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయమనుకున్న సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా ...