మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిన ఏఎస్ఐ

సోమవారం, 13 నవంబరు 2017 (19:26 IST)

Police

జోగులాంబ గద్వాల జిల్లాలో మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ ఏఎస్ఐ హసన్ అడ్డంగా దొరికిపోయారు. మహిళలకు రక్షణకు కల్పించాల్సిన పోలీసులే మహిళా పోలీసులతో ఇలాంటి పనులు చేయించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
గత కొన్నాళ్లుగా ఏఎస్ఐ వేధింపులకు పాల్పడుతుండటంతో అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాలని సీక్రెట్ కెమేరాలు అమర్చారు. అలవాటుచొప్పున హసన్ తనకు మసాజ్ చేయించుకుంటూ కెమేరాకు చిక్కాడు. ఇప్పుడీ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. కాగా ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. 
 
సంబంధిత వ్యవహారంపై విచారణ చేసి నివేదిక పంపాలని ఆయన చెప్పినట్లు సమాచారం. హైదరాబాదులో కూడా ఓ మహిళా కానిస్టేబుల్ పైన వేధింపులు, ఇంటి పనులు చేయించుకున్న వైనం ఇటీవల వెలుగుచూసిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు... ఇప్పటివరకు రూ.66074.55 కోట్లు

రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ...

news

బాహుబలి-2 స్టంట్ చేయబోయాడు.. ఏనుగు విసిరికొట్టింది (వీడియో)

బాహుబలి 2 సినిమాలో తొలి పాటలో ప్రభాస్ ఏనుగు తొండంపై నిల్చుంటాడు. అలాంటి స్టంట్‌ను ...

news

ప్లాస్టిక్ క్యాన్ సాయంతో ఈతరాకపోయినా నదిని దాటేసిన బాలుడు

మయన్మార్‌లో రోహింగ్యాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఓ బాలుడు ఈతరాకున్నా ప్లాస్టిక్ ...

news

ఇవాంకా ట్రంప్ రాకతో బిచ్చగాళ్లను కష్టకాలం... ఎక్కడ?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈనెల 28, 29వ తేదీల్లో భారత ...