Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెంకీకి ఆ హీరోయిన్ కూడా నో చెప్పేసింది... తమన్నా, కాజల్ ఇప్పటికే...

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (12:55 IST)

Widgets Magazine

విక్టరీ వెంకటేష్ వృద్ధతరం తారల్లోకి వెళ్లిపోయినట్లేనని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే వెంకటేష్ ప్రక్కన నటించేందుకు టాలీవుడ్ హీరోయిన్లు సుముఖం వ్యక్తం చేయడంలేదు. దర్శకుడు తేజ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రంలో విక్టర్ వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. 
venkatesh-Aditi
 
ఆయన సరసన హీరోయిన్‌గా బుక్ చేసేందుకు తేజ ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్ ను అడుగ్గా వాళ్లిద్దరూ నో చెప్పేశారట. అంతపెద్ద వృద్ధ హీరోతో తాము ఎలా చేస్తామంటూ ప్రశ్నించారట. ఈ నేపధ్యంలో అదితీరావ్ హైదరీని సంప్రదిస్తే చివరికి ఆమె కూడా అబ్బే... వెంకీతో తను చేయలేనని తేల్చేసిందట. మరి వెంకీకి కరెక్ట్ జోడీ ఎప్పుడు దొరుకుతుందో వెయిట్ అండ్ సీ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

థ్యాంక్యూ చెర్రీ మా కష్టాన్ని గుర్తించినందుకు : చిట్టిబాబుతో భాగమతి

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి టాలీవుడ్ లేడీ జేమ్స్‌బాండ్ అనుష్క నటించిన ...

news

పెళ్లి పేరుతో నమ్మించి రూ.కోట్లకు పడగలెత్తిన సినీనటి.. కేసు

పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన తమిళ నటి కోట్లాది రూపాయలకు పడగలెత్తింది. ఈ వ్యవహారంపై ...

news

జీఎస్టీ ఎఫెక్ట్ : రాంగోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ...

news

రైలులో మలయాళ నటికి వేధింపులు

మలయాళ నటి సనూష రైలులో లైంగిక వేధింపులు ఎదుర్కొంది. దీంతో ఆ పోకిరీలను ఆమె అరెస్టు ...

Widgets Magazine