Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

60ముద్దులతో సిద్ధమవుతున్న అర్జున్ రెడ్డి..?

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (14:14 IST)

Widgets Magazine
arjun reddy movie still

అరవై ముద్దులేంటి..అర్జున్ రెడ్డి ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమా తెలుగు చిత్రపరిశ్రమలో ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క సినిమాతో తానేంటో నిరూపించుకుని డైరెక్టర్లలందరూ క్యూకట్టేలా చేసుకున్నారు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ.

తాజాగా విజయ్ దర్సకుడు రాహుల్ దర్సకత్వంతో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమానే టాక్సీవాలా. ఇప్పటికే ఈ పేరు పరిశీలనలో ఉండగా ప్రియాంకా జవాల్కర్ అనే అమ్మాయి హీరోగా కనిపించబోతోంది.
 
అయితే ఈ సినిమాలో 60ముద్దులున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అర్జున్ రెడ్డిని మించిన ముద్దులు ఈ సినిమాలో ఉంటాయని, ముద్దులతో ఉన్న సినిమాను యువత ఏ విధంగా ఆదరించారో అర్జున్ రెడ్డిని చూసి నేర్చుకున్నానని, అందుకే తన సినిమాలో కూడా ముద్దు సీన్లను జతచేసి రికార్డు సృష్టించబోతున్నానని చెబుతున్నారు దర్సకుడు రాహుల్. టాక్సీవాలా రొమాంటిక్, సస్సెన్స్ థ్రిల్లర్ సినిమా అని తనకు ఈ సినిమా ద్వారా  మరింత పేరు వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు విజయ్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సన్నీలియోన్‌పై చెన్నైలో కేసు నమోదు.. పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తుందట..

సన్నీలియోన్ ప్రస్తుతం వీరమదేవి అనే తమిళ సినిమాలో నటిస్తుంది. ఇందులో రాణిగా ఆమె ...

news

సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచమనే విషయం తెలుసు: సమంత

పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తున్న సమంత.. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ...

news

వరుణ్ తేజ్ మెగా 'మెగాస్టార్' అవుతాడా? ఆ హిట్లేంటండీ బాబూ... తొలిప్రేమ రివ్యూ(వీడియో)

వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు. చాలా సాదాసీదాగా సినీ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ...

news

'ఫైవ్ డేస్ టెస్ట్ మ్యాచ్'... అక్షయ్ కుమార్ శానిటరీ 'ప్యాడ్‌ మాన్' పట్టించాడు కానీ...

అక్షయ్ కుమార్ హీరోగా తన భార్య ట్వింకిల్ ఖన్నా నిర్మాతగా రూపుదిద్దుకున్న చిత్రం ప్యాడ్ ...

Widgets Magazine