Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'జి.ఎస్.టి'కి ప్రేక్షకుల ఫుల్‌సపోర్ట్... ఇక జీఎస్టీ-2 : రాంగోపాల్ వర్మ

మంగళవారం, 30 జనవరి 2018 (16:18 IST)

Widgets Magazine
ram gopal varma

వివాదాస్పద దర్శకుడిగా గుర్తింపుపొందిన రాంగోపాల్ వర్మ తనదైనశైలిలో చిత్రాలు తీస్తూ దూసుకెళుతున్నాడు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవలే "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్" పేరుతో శృంగార‌మే ప్ర‌ధానాశంగా ఓ సినిమా తీసిన విష‌యం తెలిసిందే. మ‌హిళా సంఘాల ఘాటు హెచ్చ‌రిక‌ల‌ను కూడా ప‌ట్టించుకోకుండా ఈ సినిమా విడుద‌ల చేశారు. 
 
ఇప్పుడు దానికి కొనసాగింపుగా జీఎస్టీ-2 తీయనున్నట్టు ప్రకటించారు. దీంతో మహిళా సంఘాల్లో మళ్లీ కలకలం చెలరేగింది. జీఎస్టీలో పోర్న్‌స్టార్ మియా మాల్కోవా నటించగా మంచి స్పందన వచ్చిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి వచ్చిన అద్భుత స్పందన చూశాక జీఎస్టీ-2ని వెంటనే ప్రారంభించాలని తాను భావిస్తున్నట్లు వర్మ తెలిపారు. ఆ భగవంతుడు, తన జీఎస్టీ లవర్స్ తనకు మద్దతు తెలుపుతారని తాను నమ్ముతున్నానని ట్వీట్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'పద్మావతి'కి శంకర్ ప్రశంసలు.. రూ.100 కోట్ల దాటిన కలెక్షన్లు

అనేక వివాదాల నడుమ విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పద్మావత్. ఈనెల 25వ తేదీన ...

news

ఫిదా భామ సాయిపల్లవిలో ఉన్న చెడుగుణం ఇదే!

సాయిపల్లవి. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిపోయిన సాయిపల్లవి గురించి పెద్దగా చెప్పాల్సిన ...

news

'నాకంటే పిచ్చోడివి కాబట్టే నిన్ను నమ్మాను' : కీరవాణికి వర్మ రీ ట్వీట్

ప్రముఖ దర్శకుడు ఎంఎం కీరవాణిని ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ ...

news

బంగారం దొంగతనం కేసులో టాలీవుడ్ నటుడు అరెస్టు

తన ఇంట్లో బంగారం దొంగతనం చేశాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో టాలీవుడ్ నటుడు సామ్రాట్‌ను ...

Widgets Magazine