Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దీపావళికి పవన్ - త్రివిక్రమ్ టీజర్...

శనివారం, 30 సెప్టెంబరు 2017 (06:47 IST)

Widgets Magazine

హీరో పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో పీకే 25వ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
agnatavasi movie still
 
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, ఫస్ట్ లుక్‌ను దసరాకు విడుదలవుతుందని భావించిన పవన్ ఫ్యాన్స్‌కు కాస్త బ్రేక్ పడింది. తివిక్రమ్ అండ్ టీం ఈ మూవీ టీజర్‌ను దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
కాగా, పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రూపొందించిన స్పెషల్ టీజర్‌‍ను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. పవన్ తాజా చిత్రానికి "అజ్ఞాత వాసి" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కుర్రోళ్లను కుదురుగా ఉండనివ్వని బాలీవుడ్ బ్యూటీ...

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. ఇటీవలి కాలంలో మంచి విజయాలబాటలో పయనిస్తోంది. ఇటు ...

news

టాక్‌తో పని లేకుండా బాక్సాఫీస్‌ను కొల్లగొడుతున్న 'స్పైడర్'

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ...

news

ఎంతకాలం నన్ను హీరోయిన్‌గా తీస్కుంటారో... అందుకే అలా ప్లాన్ చేస్కున్నా...

సాయి పల్లవి. ఫిదా చిత్రం విజయవంతం కావడంతో ఆమె పేరు మారుమోగిపోతోంది. ఫిదా చిత్రంలోనే ...

news

'జై లవకుశ' కానీ 'స్పైడర్' రానీ 'మహానుభావుడు' తనదైన స్టయిల్లో...

భలేభలే మగాడివోయ్ చిత్రానికి దర్శకత్వం వహించిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన మహానుభావుడు ...

Widgets Magazine