Widgets Magazine

నా భర్తను వదిలేయాలనుంది... సన్నీలియోన్

గురువారం, 12 ఏప్రియల్ 2018 (16:18 IST)

Widgets Magazine

సన్నీలియోన్ సినిమా అంటే చాలు యువ ప్రేక్షకులందరూ వరుసగా సినిమా థియేటర్ల ముందు క్యూ కడతారు. సన్నీలియోన్ గెస్ట్ రోల్‌గా ఉన్నా ఫర్వాలేదు. ఆమెను చూస్తే చాలు అనుకున్న వారు లేకపోలేదు. అలాంటి సన్నీలియోన్‌కు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. కేవలం బాలీవుడ్‌లోనే కాదు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లోను సన్నీలియోన్‌కు అభిమానులు ఎక్కువే.
sunny leone
 
అలాంటి సన్నీలియోన్‌కు పెళ్ళై ఏడు సంవత్సరాలు అవుతోంది. డేనియల్ వెబర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది సన్నీలియోన్. వివాహం అయిన తరువాత ఒక అమ్మాయిని ఈ దంపతులు దత్తత కూడా తీసుకున్నారు. ఆ తరువాత సన్నీలియోన్‌కు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. దీంతో అంతకుముందు తీసుకువచ్చిన అనాధ చిన్నారిని కూడా సొంత బిడ్డలాగా ప్రేమగా చూసుకుంటున్నారు సన్నీలియోన్. అయితే నిన్న తన వివాహమై ఏడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సంధర్భంగా తన స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ సన్నీలియోన్ నా భర్తను వదిలేయాలని ఉందని చెప్పిందట.
 
ఒకే సినిమా ఎన్నిరోజులు చూస్తాము.. కొత్తదనం కావాలి కదూ అంటూ స్నేహితులతో చెప్పుకొచ్చిందట. దీంతో స్నేహితులందరూ ఆశ్చర్యపోయారట. కొద్దిసేపటి తరువాత సన్నీలియోన్ నేను ఊరికే అంటున్నాను. నాకు మంచి స్నేహితుడు.. నా సర్వస్వం నా భర్తే. అలాంటి వ్యక్తి నేనెందుకు వదులుకుంటాను. ఎన్ని కష్టాలొచ్చినా నా భర్త నాకు అండగా ఉంటాడు. ప్రపంచంలో నా భర్త లాంటి వ్యక్తి బహుశా ఉండడని ఆ తరువాత స్నేహితులకు చెప్పుకొచ్చిందట సన్నీలియోన్.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీరెడ్డికి అనూహ్య మద్దతు... కేంద్ర సమాచార ప్రసార శాఖకు నోటీసు

క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తున్న టాలీవుడ్ నటి శ్రీరెడ్డికి అనూహ్య మద్దతు ...

news

శ్మశానం వెనకాల గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నాడు... కోన వెంకట్‌పై శ్రీరెడ్డి (Video)

గత కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా మరో సంచలన ఆరోపణలు ...

news

శ్రీరెడ్డి లీక్స్: లైంగిక వేధింపులపై పూజా హెగ్డే ఏమంటుందంటే?

శ్రీరెడ్డి లీక్స్‌తో టాలీవుడ్‌‌ను షేక్ చేస్తున్నాయి. కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి ...

news

ఈ దేశం ఎటువైపు పోతుంది? మహిళలకు రక్షణలేదా : తమన్నా

ఈ దేశం ఎటువైపు పోతుంది.? అమ్మాయిలకు, మహిళలకు రక్షణ లేదా అంటూ మిల్కీబ్యూటీ తమన్నా ఘాటైన ...