Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన శ్వేతా బసు.. ఈసారి అతడితో...!

బుధవారం, 6 సెప్టెంబరు 2017 (14:47 IST)

Widgets Magazine
Swetha Basu

శ్వేతాబసు ప్రసాద్. 'కొత్త బంగారు లోకం'లో క్యూట్‌గా కనిపించి యువ ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించిన హీరోయిన్. ఆ తరువాత శ్వేత పలు సినిమాల్లో నటించినా పెద్దగా విజయాలు మాత్రం దక్కలేదు. ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన శ్వేతాబసు ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం కానీ ఒక వ్యక్తితో డేటింగ్ మాత్రం చేస్తోందట. చిన్న చిత్రాల నిర్మాత రోహిత్‌తో శ్వేత ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 
 
ప్రస్తుతం శ్వేతాబసు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద పనిచేస్తోంది. అక్కడే రోహిత్‌తో శ్వేతకు పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్తా డేటింగ్ వరకు దారితీసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉందనడానికి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయట. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయట. దీంతో మరోసారి శ్వేతాబసు వార్తల్లోకెక్కింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పూరీకి వార్నింగ్ ఇచ్చా.. అతనితో సినిమా చేయొద్దన్నారు: బాలకృష్ణ (video)

బాహుబలి భల్లాలదేవుడు ''యారీ విత్ రానా'' అనే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి ...

news

వాడు రమ్మని పిలవడం లేదు.. నేనెలా చేరను...

హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరికపై నటుడు నాగబాబు తన మనసులోని మాటను ...

news

విడాకులు తీసుకున్నా... సన్నిహితంగానే ఉంటున్నాం.. సంగీతా బిజ్లానీ

భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌తో విడాకులు తీసుకున్నప్పటికీ తామిద్దరం సన్నిహితంగానే ...

news

విడాకులతో భర్తకు దూరమై విరహంతో రగిలిపోయే కంగన రనౌత్?

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై నటుడు ఆదిత్య పంచోలి ఫైర్ అయ్యారు. పంచోలీపై కంగనా ...

Widgets Magazine