Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ వృద్ధుడితో నేను నటించనంటున్న మిల్కీ బ్యూటీ

గురువారం, 9 నవంబరు 2017 (12:06 IST)

Widgets Magazine

బాహుబలి భారీ విజయం తరువాత తమన్నాకు కాస్త పొగరు బాగానే పెరిగిందని తెలుగు సినీవర్గాలు బహిరంగంగానే చెప్పుకుంటున్నాయి. అప్పుడెప్పుడు హ్యాపీ డేస్ సినిమాలో కనిపించి శేఖర్ కమ్ముల లాంటి అగ్ర దర్సకులతో తన కెరీర్ నుంచి ప్రారంభించి ఆ తరువాత తిరిగి చూడలేదు తమన్నా. 
tamanna
 
అవకాశాలు అటు తమిళం, ఇటు తెలుగులో వస్తూనే ఉన్నాయి. దర్సకుడు రాజమౌళి సినిమా బాహుబలి కూడా తమన్నాకు మంచి పేరును తెచ్చి పెట్టింది. అగ్ర హీరోయిన్ అయిన తరువాత తమన్నా కాస్త టెక్కువైందని సినీవర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.
 
తమన్నా కూడా అదే చేస్తోందంటున్నారు. తెలుగు సినిమాల్లో అగ్రహీరోల్లో ఒకరైన వెంకటేష్‌తో దర్శకుడు తేజ సినిమా తీసేందుకు సిద్థమయ్యారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా తమన్నాను అనుకుని ఆమెను సంప్రదించారట. అయితే తమన్నా హీరో వెంకటేష్ పేరు చెప్పగానే తనకు ఖాళీ లేదని, ప్రస్తుతం బిజీగా ఉన్నానని చెప్పేసిందట. 
 
అయితే తమన్నా ప్రస్తుతం ఏ సినిమాలోను నటించడం లేదు. ఆమె ఖాళీగానే ఉంది. వయస్సు పైబడిన హీరోలతో నటిస్తే కెరీర్ దెబ్బతింటుందనేది తమన్నా ఆలోచన. అందుకే ఇలా చెప్పిందట. దర్శకుడు తేజ ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదట. దాంతో చేసేది లేక కాజల్ అగర్వాల్ ను ఓకే చేశాడటWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నయనతార.. అనుష్క వీరిద్దరిలో ఎక్కువ మార్కులు ఎవరికి?

నయనతార.. అనుష్క వీరిద్దరిలో ఎవరికి మార్కులొస్తాయని.. నెటిజన్లు బెట్ కడుతున్నారు. ఇంతకీ.. ...

news

v6తో గొడవపడి బిత్తిరి సత్తిబాబు రాజీనామా.. ఉదయభానుతో ఆ ఛాన్స్?

తీన్‌మార్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి అలియా్స్ రవి.. తాను ...

news

పద్మావతి, అల్లావుద్దీన్‌‌ల మధ్య శృంగార సన్నివేశాలా?

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన తాజా చిత్రం "పద్మావతి". ఈ చిత్రం విడుదలకు ...

news

#PSPK25 : ఓవర్‌నైట్‌లో మిలియన్ వ్యూస్ సొంతం (Audio Song)

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏపాటిదో మరోమారు నిరూపితమైంది. ఇటు సినిమాల్లోనేకాకుండా, ...

Widgets Magazine