Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'షటప్ యువర్ మౌత్' అని శ్రీదేవి తన కుమార్తె జాన్విని కసిరిందా? ఎందుకు?

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (19:06 IST)

Widgets Magazine

లాక్మే ఫ్యాషన్ వీక్ 2018లో సీనియర్ నటి శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వి కపూర్ అలా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తూ కనిపించారు. ఇద్దరూ తొలుత ఎంతో సరదాగా ఆకట్టుకునే దుస్తుల్లో కనిపించి కెమేరాల ముందు నిలుచుకున్నారు. ఆ తర్వాత జాహ్నవి ప్రక్కనే నిలబడింది. కొద్దిసేపు శ్రీదేవి కేమేరాలకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత వెనుదిరిగి వెళుతున్న సమయంలో జాన్వి వైపు చూస్తూ కోపంగా కసురుతూ మాట్లాడినట్లు కనిపించింది. 
Sridevi-Jhanvi
 
ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. జాన్వి వేసుకున్న వస్త్రధారణ సరిగా లేకపోవడంతో శ్రీదేవి కసిరిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరికొందరు... కెమేరాలకు ఫోజులిచ్చేందుకు జాన్వి అడిగితే.. ఫోటోల్లేవు గిటోల్లేవు ఇంటికి పద అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ మరికొందరు చెప్పుకుంటున్నారు.
 
ఇకపోతే జాన్వి మరాఠీలో హిట్టైన 'సైరత్' చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న‌ 'ధ‌డ‌క్' అనే సినిమాలో నటించనుంది. ఈ విషయాన్ని నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంతేగాకుండా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. అగ్రకులానికి చెందిన అమ్మాయి, నిమ్న కులానికి చెందిన అబ్బాయిల మధ్య కలిగిన ప్రేమ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగ్‌ను జరుపుతామని కరణ్ జోహార్ అన్నారు. జీ స్టూడియోస్, ధర్మా మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బూమ్రా అంటే పడిచస్తోన్న రాశిఖన్నా.. ప్రేమలో పడిందా?

దక్షిణాది ముద్దుగుమ్మ, హీరోయిన్ రాశిఖన్నా.. భారత బౌలర్ బూమ్రా అంటే చాలా ఇష్టమంటోంది. భారత ...

news

'జీఎస్టీ'లో కాదుకానీ.. 'జీటీ-2'లో నటిస్తానంటున్న యాంకర్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన వెబ్ సిరీస్ మూవీ "గాడ్స్, సెక్స్ అండ్ ట్రూత్" ...

news

ప్రభాస్ సరసన పూజా హెగ్డే.. ''రంగస్థలం'' కోసం అంత తీసుకుందా?

డీజే (దువ్వాడ జగన్నాథమ్) తర్వాత పూజా హెగ్డేకి అవకాశాలు అంతంతమాత్రంగానే వున్నాయి. రంగస్థలం ...

news

హీరోయిన్ అనేది ఖరీదైన ఉద్యోగం.. సంపాదనకు తగ్గట్టే..?: రాధికా ఆప్టే

అందాలను ఆరబోస్తూ.. నటనతో ఆకట్టుకునే లెజెండ్ నాయిక రాధికా ఆప్టే.. హీరోయిన్ల జీతాలపై ...

Widgets Magazine