Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జనవరిలో విశాల్ పెళ్లి.. నడిగర్ సంఘం కొత్త భవనంలోనే.. వధువు వరమ్మేనా?

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (13:37 IST)

Widgets Magazine
Varalakshmi Sarathkumar - vishal

పందెంకోడి హీరో విశాల్ వివాహం చేసుకోబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఆర్కే నగర్ ఎన్నికల బరిలోకి దిగి నిర్మాతల సంఘం అభ్యర్థుల నుంచి అసంతృప్తిని మూటగట్టుకున్న విశాల్.. జనవరిలో వివాహం చేసుకోబోతున్నారని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. నిర్మాతల సంఘంలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆర్కే నగర్ ఎన్నికల్లో పోటీకి దిగిన విశాల్‌పై చాలామంది నిర్మాతలు గుర్రుగా వున్నారు. 
 
విశాల్‌ను నడిగర్ సంఘం నుంచి తప్పించేందుకు సిద్ధంగా వున్నట్లు కూడా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో నడిగర్ సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు అయిన విశాల్ చెన్నై విమానాశ్రయంలో ఆసక్తికర కామెంట్లు చేశాడు. నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్ నాటికి భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని.. జనవరిలో ప్రారంభోత్సవం వుంటుందని విశాల్ ప్రకటించాడు. 
 
పనిలో పనిగా ఆ భవనం కల్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి తనదేనని విశాల్ ప్రకటించాడు. ఈ మేరకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసినట్లు విశాల్ వ్యాఖ్యానించాడు. దీంతో విశాల్ వివాహం చేసుకోబోతున్న వధువు ఎవరు అనే దానిపై చర్చ సాగుతోంది. ఇప్పటికే శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో ప్రేమలో వున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వస్తున్న వేళ.. విశాల్ ఆమెనే వివాహం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి విశాల్-వరలక్ష్మి ప్రేమ బంధంతో ఒక్కటవుతారా? లేదా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ ఫిలిమ్ నాది కాదు.. మార్ఫింగ్ చేసి పెట్టారు: మోడల్ శ్యామల

యాంకర్ శ్యామలకు సంబంధించి ఓ బ్లూ ఫిల్మ్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోలపై శ్యామల ...

news

భర్తతో కలిసి నటించనున్న సమంత?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా హిట్ కొట్టిన సమంత, నాగచైతన్య జంట మళ్లీ తెరపై కనిపించనుంది. ...

news

పవన్‌తో సినిమా చేస్తా.. టైటిల్ ఏంటో తెలుసా?: మహేష్ సోదరి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల సై ...

news

ఆ స్కూలులో బాత్రూమ్ కూడా లేదు.. ప్రదీప్ ట్వీట్.. కేటీఆర్ స్పందన

డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోకెక్కిన యాంకర్ ప్రదీప్.. ఓ పాఠశాల బాలికలకు మంచి ...

Widgets Magazine