Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు ఐదేళ్లప్పుడు తెలిసినవారే అలా... అమ్మానాన్నలకు ఏం చెప్పాలి? నటి నివేదా

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (20:42 IST)

Widgets Magazine

దేశవ్యాప్తంగా కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులు సంచలనం సృష్టిస్తున్న నేపధ్యంలో పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను, అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా తమిళ నటి నివేదా పేతురాజ్ లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. తనకు ఐదేళ్ల వయసులోనే తనపై లైంగిక వేధింపులు చేశారని వెల్లడించింది. ఇలా లైంగిక వేధింపులకు పాల్పడేవారు తెలియని వ్యక్తులు చాలా తక్కువగా వుంటారనీ, ఎక్కువగా బంధువులు, స్నేహితులు లేదంటే ఇరుగుపొరుగువారో అయి వుంటారని తెలిపింది. 
Nivetha Peturaj
 
తనపై ఐదేళ్ల ప్రాయంలో జరిగిన ఘటనపై తల్లిదండ్రులకు ఎలా వివరించి చెప్పాలో కూడా తెలియని వయసది. ఇలాంటి కామాంధులు ప్రతిచోటా వుంటారనీ, అందువల్ల అమ్మాయిల పట్ల వారివారి తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా వుండాలని తెలిపింది. నిజానికి ఇలాంటి విషయాలను మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ, జరుగుతున్న దారుణాలను చూసినప్పుడు పిల్లలకు దీనిపై చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా వున్నదంటూ చెప్పుకొచ్చింది. లైంగిక వేధింపులు గుర్తుకు వచ్చినప్పుడు మగవాళ్లను చూస్తే భయమేస్తుందనీ, కానీ మగాళ్లంతా అలావుండరని కూడా తెలుసుకోవాలంటోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీహరి అందుకే చనిపోయారు.. రీ ఎంట్రీ ఇస్తున్నా: డిస్కో శాంతి

విలక్షణ నటుడు శ్రీహరి మృతి ఆమెను కలచివేసింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే ఆయన సతీమణి, ...

news

#TaxiwaalaTeaserOn18thApril: అర్జున్ రెడ్డి ''టాక్సీవాలా'' పోస్టర్‌ను లుక్కేయండి..

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. యూత్‌లో విజయ్ దేవరకొండకు ...

news

ఇద్దరు బిడ్డల తల్లినైతే ఐటమ్ సాంగ్ చేయకూడదా?: అనసూయ

ఇటీవల ఓ పిల్లాడి ఫోనును నేలకేసి కొట్టి వివాదంలో చిక్కుకున్న బుల్లితెర యాంకర్‌, యాక్టర్ ...

news

రిలీజ్‌కి ముందే భ‌ర‌త్ అనే నేను సెన్సేష‌న్..!

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు - బ్లాక్ బ‌ష్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన ...

Widgets Magazine