Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకూ అలాంటి పరిస్థితి ఎదురైంది.. ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే?: పూనమ్ కౌర్

ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (15:58 IST)

Widgets Magazine

టాలీవుడ్‌లో కొత్త అమ్మాయిలపై జరుగుతోన్న వేధింపులపై సినీ పెద్దలను ప్రశ్నిస్తూ సంచలనంగా మారిన శ్రీరెడ్డికి మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. కాస్టింగ్ కౌచ్‌పై తాజాగా నటి పూనమ్ కౌర్ స్పందించింది. తనకూ ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పింది.
  

ఏదో అయిపోయిందని తానీ విషయం చెప్పలేదని.. సమయం అనుకూలంగా లేదని భావిస్తే.. ఎలా బయటపడాలో ఆలోచించాలని సూచించింది. పరిస్థితి తగ్గట్టు నడుచుకుంటానని.. తనకు ఓపిక చాలా అధికమని పూనమ్ వెల్లడించింది. 
 
అయితే ఎవ్వరికీ నష్టం కలిగించే మనస్తత్వం తనకు లేదని చెప్పింది. కానీ తన చుట్టూ ఏం జరుగుతుందో తనకు తెలుసునని... ఓ అమ్మాయి ఎంతగా బాధపడితే, తనకు జరిగిన అన్యాయాన్ని నలుగురిలో చెప్పుకునేందుకు ముందుకు వస్తుందో అర్థం చేసుకోవాలని పూనమ్ చెప్పింది. అయితే తాను బలహీనురాలిని కాదని స్పష్టం చేసింది. తాను చేయగలిగిందే చేస్తానని.. ధైర్యంగా ఎదురునిలబడే సత్తా తనకుందని పూనమ్ తెలిపింది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పుడెందుకు లెండి.. మళ్లీ మాట్లాడుతా: కొరటాల శివ

టాలీవుడ్‌ని క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం ఊపేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాస్టింగ్ కౌచ్ ...

news

సినీయర్ నటుడు రాఘవయ్య కన్నుమూత... భరత్ అనే నేనులో?

కథానాయకుడు, యమగోల, వీరాంజనేయ వంటి సినిమాల్లో నటించిన టాలీవుడ్ సీనియర్ నటుడు రాఘవయ్య (86) ...

news

''రంగస్థలం'' రూ.175కోట్ల గ్రాస్‌తో నెం.1 స్థానానికి.. సీక్వెల్‌కు నో చెప్పిన సమంత

రంగస్థలం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలంలో రామ్ ...

news

హీరో రాజశేఖర్ హాస్టల్ అమ్మాయిలను వాడుకున్నాడు.. జీవిత రాజశేఖర్ అలా?

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి లీక్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ ...

Widgets Magazine