Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలకృష్ణ 'జైసింహా' సెన్సార్ టాక్ ఇదే!

సోమవారం, 8 జనవరి 2018 (17:10 IST)

Widgets Magazine
jai simha

యవరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జైసింహా. ఈచిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జైసింహాకు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్ నిర్మాత. బాలయ్యకు జోడీగా నయనతార, హరిప్రియ నటించారు.
 
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ టాక్ బయటకు వచ్చింది. సినిమాలో మాస్ డైలాగ్స్‌కు కొదవలేదట. యాక్షన్ సీన్స్ అదిరిపోతున్నాయట. బాలయ్య, నయనతారల మధ్య సెంటిమెంట్ సీన్లు, క్లైమాక్స్ మనసును టచ్ చేసేలా ఉన్నాయట. 
 
చిరంతన్ భట్ మ్యూజిక్, థీమ్ సాంగ్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉన్నాయట. సి.కల్యాణ్ చెప్పినట్టు ఓ పాటలో బాలయ్య డ్యాన్స్ అదిపోయిందట. జనవరి 12వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. గత యేడాది కూడా బాలకృష్ణ నటించి గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం కూడా సంక్రాంతికి ఇదే తేదీన రిలీజ్ అయిన విషయం తెల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీనివాస్ 'గలీజ్' xxx వీడియోలు పగలు చూపిస్తారా? : తమ్మారెడ్డి (వీడియో)

లైంగిక వేధింపుల కేసులో అడ్డంగా బుక్కైన 'గజల్' శ్రీనివాస్ వీడియోలను పగలు రాత్రి అనే తేడా ...

news

నా పరువు తీస్తున్నారు... మీరు స్పందించాలి : పవన్‌కు పూనమ్ వినతి

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ చేస్తున్న విమర్శలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. అతను తన ...

news

కాజల్, శ్రుతి, తమన్నా.. ఇప్పుడేమో రకుల్ కావాలంటోన్న అక్షయ్ కుమార్

దక్షిణాది ముద్దుగుమ్మలు అసిన్, కాజల్ అగర్వాల్, శ్రుతిహాసన్, తమన్నాలకు పిలిచి అవకాశం ...

news

#BhaagamathieTrailer : ఇది భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధానపాత్రధారిగా తెరకెక్కిన చిత్రం "భాగమతి". ఈ చిత్రం ...

Widgets Magazine