బిగినింగే బ్యాక్ చూపించిన శ్రీదేవి కుమార్తె... పైగా విషాద చిత్రంలో... ఏంటి శ్రీదేవీ ఇదీ?

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:51 IST)

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెరంగేట్రం అట్టహాసంగా జరగాలని శ్రీదేవి ఎప్పటినుంచో అనుకుంటున్నది. అనుకున్నట్లుగానే బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ చేతిలో పెట్టింది. అతను కాస్తా జాన్వి కపూర్‌ను మంచి రొమాంటిక్ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేసేందుకు అప్పుడే పోస్టర్లు పోస్టు చేస్తున్నాడు కూడా. 
Dhadak Movie still
 
తాజాగా జాన్వి కపూర్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశాడు కరణ్. ఈ ఫోటోలో జాన్వి కపూర్ బ్యాక్ సైడ్ చూపిస్తూ కూచుని వుంది. ఈ చిత్రానికి 'దఢక్' అని నామకరణం చేశారు. మరాఠీలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రం ఇది. కాకపోతే ఓ ట్విస్ట్ వుంది. ఇందులో హీరోయిన్ చనిపోతుంది. 
 
మరి రీమేక్ చేస్తున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ పోషించే పాత్రలో కూడా అలాగే వుంచుతారా లేదంటే కాస్త మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తారా చూడాలి. ఎందుకంటే... మనవాళ్లకి విషాదం అంత పెద్దగా ఎక్కదు. ఓ గజినీయో లేదంటే అమీర్ ఖాన్ నటించిన ఖయామత్ సే ఖయామత్ తక్ వంటి చిత్రాలలో సాధ్యమైంది. మరి ఈ సాహసం కరణ్ జోహార్ చేస్తారా... లెటజ్ సీ. మొత్తమ్మీద శ్రీదేవి తన కుమార్తెను ఇలాంటి చిత్రం ద్వారా పరిచయం చేయాలనుకోవడంపై చర్చ అయితే జరుగుతోంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'రాయలసీమ లవ్ స్టోరీ' టీజీ వెంకటేష్ స్పీచ్

ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ క్లాప్‌తో ప్రారంభమైంది ''రాయలసీమ ...

news

హైపర్ ఆదికి నేనున్నా... అండగా నిలిచిన అనసూయ

మొన్నీమధ్య ప్రసారమైన జబర్దస్త్ షోలో హైపర్ ఆది అనాథలను ఉద్దేశించి చెప్పిన ఒక డైలాగ్ ...

news

కులం పేరు చెబితే దాంతో కొట్టండి - రకుల్ ప్రీత్ సింగ్

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు కోపమొచ్చింది. కులం గోడలను కూల్చేద్దామంటూ ఒక టీవీ ఛానల్ ...

news

ఆర్కే నగర్ బై పోల్ : స్వతంత్ర అభ్యర్థిగా హీరో విశాల్?

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో ఈనెల 21వ తేదీన ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ...