ఏ ముఖం పెట్టుకుని చిరంజీవి ఇంటికి వెళ్లావు రాజశేఖర్... సెటైర్లు...

బుధవారం, 1 నవంబరు 2017 (19:19 IST)

హీరో రాజశేఖర్ నటించిన చిత్రం గరుడవేగ వచ్చే శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్‌గా సన్నీ లియోన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ గరుడవేగ చిత్రంపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. మరోవైపు ఈ చిత్రం ప్రీమియర్‌ను చూసేందుకు రావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవిని రాజశేఖర్ దంపతులు ఆహ్వానించారు. 
Rajasekhar-Chiranjeevi-Jeevitha
 
దీనికి సంబంధించిన ఫోటో ఒకటి హల్చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మొన్నటివరకూ బద్ధశత్రువులా మాట్లాడి మెగాస్టార్ చిరంజీవిని పిలిచేందుకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నావూ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి రాజశేఖర్ వారి మాటలకు ఎలా కౌంటర్ ఎటాక్ ఇస్తారో చూడాల్సిందే.దీనిపై మరింత చదవండి :  
Jeevitha Invited Chiranjeevi Garudavega Hero Rajasekhar

Loading comments ...

తెలుగు సినిమా

news

కుకీస్ వ్యాపారంలోకి వెంకటేష్ తనయ ఆశ్రిత దగ్గుబాటి...

సినీ నటుడు వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి తొలిసారి వార్తల్లో నిలిచింది. సినిమాలకు ...

news

సన్నీ లియోన్‌ను చూసి సెన్సార్ వారు బాగా ఎంజాయ్ చేశారు...: ప్రవీణ్‌ సత్తార్‌ ఇంటర్వ్యూ

'చందమామ కథలు'లో సామాజిక కోణాల్ని, 'గుంటూరు టాకీస్‌'తో యువతీ యువకుల్లోని ఓ కోణాన్ని ...

news

జై సింహా ఫస్ట్ లుక్.. బ్యాక్‌ గ్రౌండ్లో ఎన్టీఆర్ విగ్రహం.. (ఫోటో)

ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా ...

news

"దాన వీర శూర‌క‌ర్ణ‌ న‌ర‌సింహుడు" వచ్చాడంటున్న "జై సింహా"

యువరత్న నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కేఎస్.రవికుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ...