మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (14:41 IST)

అనుస్మృతి సర్కార్ ఫోటో గ్యాలెరీ

తెలుగులో 'వంకాయ్ ఫ్రై' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ అనుస్మృతి సర్కారు. ఇండియన్ మోడల్‌గా ఉన్న ఈమె... బాలీవుడ్‌లో కూడా 'భోరెర్ అలో', 'హీరోయిన్' చిత్రాలతో పాటు 'వంకాయ్ ఫ్రై' చిత్రాల్లో నటి

తెలుగులో 'వంకాయ్ ఫ్రై' చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ అనుస్మృతి సర్కారు. ఇండియన్ మోడల్‌గా ఉన్న ఈమె... బాలీవుడ్‌లో కూడా 'భోరెర్ అలో', 'హీరోయిన్' చిత్రాలతో పాటు 'వంకాయ్ ఫ్రై' చిత్రాల్లో నటించింది.
anusmriti sarkar
 
అయితే, ఈమెకు 'ఇష్టసఖి' చిత్రం ఓ మంచి సక్సెస్‌ను తెచ్చిపెట్టింది. పారిశ్రామికవేత్త అనిమేష్ సర్కార్, అనితా సర్కార్‌ల కుమార్తె అయిన అనుస్మృతి సర్కార్ 1990 అక్టోబరు 23వ తేదీన జన్మించారు.


అయితే, తన 17వ యేటనే మోడల్ రంగంలోకి ప్రవేశించిన ఈమె.. ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో అడుగుపెట్టింది.