Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'పబ్లిక్‌తో ఎలా ఉండాలో అన‌సూయ‌కి చెప్పండి'.. రష్మీకి అభిమాని ట్వీట్

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (15:54 IST)

Widgets Magazine
reshmi

'పబ్లిక్‌తో ఎలా నడుచుకోవాలో మీ సీనియర్ యాంకర్ అనసూయకు కాస్త చెప్పండి.. వీలైతే ప్రాక్టికల్ చేసి నేర్పించండి' అంటూ బుల్లితెరకు చెందిన మరో యాంకర్ రష్మీకి ఓ అభిమాని విజ్ఞప్తి చేశారు. 
 
ఇటీవల ఇటీవ‌ల హైదరాబాద్‌లోని తార్నాక‌లో హాట్ యాంకర్ అనసూయ ఓ బాలుడి పట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన విష‌యం తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ బాలుడి త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో అనసూయ ఆవేద‌న వ్యక్తం చేసింది.
 
ఈ నేపథ్యంలో మరో బుల్లితెర యాంకర్ రష్మీకి ఆమె అభిమాని ఒకరు ట్వీట్ చేస్తూ, అనసూయకు 'పబ్లిక్‌తో ఎలా ఉండాలో అన‌సూయ‌కి చెప్పు, నేర్చుకుంటుంది' అని హితవు పలికాడు. దీనికి రష్మీ కూడా కాస్త కఠువుగానే సమాధానమిచ్చింది. 'సారీ డ్యూడ్‌.. నేను ఆమె సంర‌క్ష‌కురాలిని కాదు' అంటూ బదులిచ్చింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అప్పుడేమో ఎండలో.. ఇప్పుడేమో వానలో.. సమంత షూటింగ్ కష్టాలు అబ్బబ్బా..!

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత.. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి ...

news

గాలి మృతిపై బాలయ్య - మోహన్‌బాబు - రోహిత్‌లు ఏమన్నారు?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ...

news

శ్రీదేవిపై ''భాగమతి'' పోటీ: ఇంగ్లిష్ వింగ్లిష్ రికార్డుకు చేరువలో..?

బాహుబలి దేవసేన, అనుష్క ప్రధాన పాత్రగా నటించిన ''భాగమతి'' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ...

news

అనసూయ సోషల్ మీడియాకు నమస్కారం పెట్టేసింది..

యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాకు దూరమైంది. హైదరాబాద్ తార్నాకకు కారులో వెళ్తుండగా.. ఓ ...

Widgets Magazine