విలన్‌గా జబర్దస్త్ ఛమ్మక్ చంద్ర - ట్రైలర్ చూడండి

ఆదివారం, 31 డిశెంబరు 2017 (16:00 IST)

''జబర్దస్త్'' నటులకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. జబర్దస్త్ నటులు హాస్యనటులుగా పేరు సంపాదించుకుంటున్న వేళ.. 'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజ్ కొట్టేసిన ఛమ్మక్ చంద్ర విలన్‌గా అవతారం ఎత్తాడు. అదీ ఓ తమిళ సినిమాలో ఛమ్మక్ చంద్ర విలన్‌గా నటిస్తున్నాడు. 
 
'సెయల్' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రవి అబ్బులి దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, రాజన్ తేజశ్వర్.. తరుషి నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌లో బుల్లితెరపై .. తెలుగు తెరపై కామెడీని పండించే ఛమ్మక్ చంద్ర, విలన్‌గా తన పాత్రను బాగానే పండించాడు. ఈ సినిమాలో ఛమ్మక్ చంద్ర నటన ద్వారా అతనికి మరిన్ని అవకాశాలు వరిస్తాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హరితేజ రిసెప్షన్ మేకప్ వీడియో

బిగ్ బాస్ ఫేమ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, యాంకర్ హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ...

news

ప్రభాస్‌తో ''సాహో''.. వరుణ్‌ధావన్‌తో శ్రద్ధా కపూర్ బిజీ బిజీ

''సాహో'' హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఈ సినిమా కోసం భారీ పారితోషికం సంపాదించింద. టాలీవుడ్‌లోనే ...

news

కుమ్మేస్తున్న ఎంసీఏ కలెక్షన్లు: ఎనిమిది రోజుల్లో రూ.30కోట్లు?

నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్‌తో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. ప్రేక్షకులను విభిన్న ...

news

ఇక వెండితెరకు చిరంజీవి చిన్నల్లుడు.. స్క్రిప్ట్‌ మెగాస్టార్ ఓకే చేయాలట..

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ హీరోగా తెరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ...