Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను హీరోయిన్‌ను... నిన్నే పెళ్లాడుతానంటూ యువకులకు టోకరా

శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (13:25 IST)

Widgets Magazine

పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసిన తమిళ నటి కోట్లాది రూపాయలకు పడగలెత్తింది. ఈ వ్యవహారంపై స్పందించిన తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కోయంబత్తూరు జిల్లా పాపనాయకన్‌ పాళయం ధనలక్ష్మినగర్‌కు చెందిన శ్రుతి (21) అనే యువతి తమిళ చిత్ర పరిశ్రమంలో ఒకటిరెండు చిత్రాల్లో నటించి సినీ నటిగా ఉంది. ఈమె పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి విదేశాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, యువకుల వద్ద లక్షల్లో వసూలు చేసి ఉడాయించింది. 
lady
 
ఇలాంటివారిలో సేలం జిల్లా ఎడప్పాడికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బాలమురుగన్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శృతి బండారం బయటపడింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. 
 
శ్రుతితోపాటు ఆమె తల్లి చిత్ర, పెంపుడు తండ్రి ప్రసన్న వెంకటేశ్‌, తమ్ముడు సుభాష్‌ను కూడా అరెస్టు చేసి కోయంబత్తూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆమె వద్ద జరిపిన విచారణలో అనేక మంది యువకులను పెళ్లి పేరుతో మోసగించి రూ.కోట్లు గడించినట్లు తెలిసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Shruti Arrest Kollywood Actress Multiple Marriages

Loading comments ...

తెలుగు సినిమా

news

వెంకీకి ఆ హీరోయిన్ కూడా నో చెప్పేసింది... తమన్నా, కాజల్ ఇప్పటికే...

విక్టరీ వెంకటేష్ వృద్ధతరం తారల్లోకి వెళ్లిపోయినట్లేనని తాజా పరిణామాలను బట్టి ...

news

థ్యాంక్యూ చెర్రీ మా కష్టాన్ని గుర్తించినందుకు : చిట్టిబాబుతో భాగమతి

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి టాలీవుడ్ లేడీ జేమ్స్‌బాండ్ అనుష్క నటించిన ...

news

జీఎస్టీ ఎఫెక్ట్ : రాంగోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ...

news

రైలులో మలయాళ నటికి వేధింపులు

మలయాళ నటి సనూష రైలులో లైంగిక వేధింపులు ఎదుర్కొంది. దీంతో ఆ పోకిరీలను ఆమె అరెస్టు ...

Widgets Magazine