Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వర్మను విమర్శించడం ఎందుకు.. ప్రభాస్ పెళ్లి గురించి?: కృష్ణంరాజు

శనివారం, 20 జనవరి 2018 (13:21 IST)

Widgets Magazine
krishnam raju

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా పోర్న్ స్టార్‌తో ఓ లఘు చిత్రాన్ని తీస్తున్నాడు. వర్మ మాత్రం ఇందుకు కొత్త అర్థాన్ని ఇచ్చాడు. ఇదొక సినిమా కాదని, షార్ట్ ఫిలిమ్ కూడా కాదని.. వెబ్ సిరీస్ కూడా కానే కాదని.. ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వాగతమని చెప్పాడు. ఈ సినిమా పేరు గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. ఈ ట్రైలర్ ఇప్పటికే విడుదలై నెట్టింట వైరల్ అవుతోంది.
 
అయితే ఈ సినిమాపై మహిళా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. వర్మ పోర్న్ సినిమాలు తీసి యువతను పెడదారి పెడుతున్నాడని వ్యతిరేకత వచ్చింది. 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అనే సినిమా రిపబ్లిక్ డే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై సీనియర్ నటుడు కృష్ణంరాజు స్పందించారు. సినిమాను వర్మ ఏ ఉద్దేశంతో తెరకెక్కించాడనే విషయాన్ని చూడాలన్నారు. తన సినిమా చూడాలని వర్మ ఎవ్వరినీ బలవంత పెట్టలేదు. 
 
ఇంటర్నెట్ పుణ్యంతో ప్రతి ఒక్క అంశం అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ రోజుల్లో పిల్లలకు తెలియకుండా ఏ విషయాన్ని దాచడం కుదిరే పనికాదన్నారు. మనలో చాలామంది అలాంటి సినిమాలు చూస్తున్నారనే విషయాన్ని కృష్ణంరాజు గుర్తు చేశారు. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మను విమర్శించాల్సిన అవసరం లేదని, వర్మను జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు దర్శకుడిగా చూడాలన్నారు. 
 
ఇంకా ప్రభాస్ పెళ్లి గురించి కూడా కృష్ణంరాజు స్పందించారు. ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నామని.. త్వరలో ప్రకటన చేస్తామన్నారు. జనవరి 20న పుట్టిన రోజు జరుపుకుంటున్న కృష్ణంరాజు ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై చర్చించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ ఫ్యాన్స్‌తో కత్తి మహేష్ సెల్పీలు... స్వీట్లు కూడా తినిపించుకున్నారు

హీరో పవన్ కళ్యాణ్ అభిమానులతో సినీ విమర్శకుడు కత్తి మహేష్ సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత ...

news

హైదరాబాదులో సినిమా రీ షూట్: వేసవి కానుకగా ''రంగస్థలం"

రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రంగస్థలం సినిమా రీ షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ ...

news

రాజకీయ నేతల్లో 95 శాతం మంది నీచులు : మోహన్ బాబు

రాజకీయ నేతలుగా ఉన్నవారిలో 95 శాతం మంది నీచులు అని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు అన్నారు. ...

news

ప్రియాంకా చోప్రా మళ్లీ హీటెక్కించింది... గాఢ చుంబనం ఎవరికో తెలుసా?

బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీ పడి చస్తోంది. ఆమెను తమతమ ...

Widgets Magazine