Widgets Magazine

రెండు రోజుల్లో చైతు-సమంతల పెళ్లి... 100 మంది వస్తారు... నాగార్జున ప్రకటన

మంగళవారం, 3 అక్టోబరు 2017 (19:01 IST)

మరో రెండు రోజుల్లో నాగ చైత‌న్య‌, స‌మంతల వివాహం జరుగుతుందని అక్కినేని నాగార్జున మంగళవారం సాయంత్రం మీడియాకు తెలియజేశారు. పెళ్లికి పెద్దగా హంగూ-ఆర్భాటాలు లేకుండా చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పెళ్లి చేసుకోవాలన్న ఆకాంక్షను నాగచైతన్య తనను అడిగాడనీ, వారు కోరుకున్నట్లుగానే ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా చాలా సామాన్యంగా వారి పెళ్లి జరుపుతున్నట్లు చెప్పారు.
samantha-nagarjuna
 
ఈ పెళ్లికి కేవలం 100 మంది మాత్రమే హాజరవుతారనీ, ఎక్కువమందిని పిలువకపోయినప్పటికీ అంతా నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సమంత-నాగచైతన్యల వివాహం క్రిస్టియ‌న్, హిందూ సంప్ర‌దాయాల ప్ర‌కారం జరిపిస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ పెళ్లి గోవాలో జరగనుంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కంగనా రనౌత్ లైంగికపరంగా రెచ్చగొట్టేది.. ఫిర్యాదులో హృతిక్ రోషన్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై హృతిక్ రోషన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కంగనా ...

news

ప్రభాస్ - అనుష్క పెళ్లి : టాలీవుడ్‌కు తెలియదు కానీ.. ఆయనకు తెలిసిపోయింది

టాలీవుడ్ హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి వ్యవహారం మరోమారు చర్చకు వచ్చింది. ...

news

రోజా హీరోయిన్‌గా తెలుగు సినిమా - దర్శకుడెవరో తెలుసా...?

ఎమ్మెల్యే రోజా. ఒకప్పుడు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. రాజకీయాల్లోకి వచ్చిన ...

news

సమంత - నాగ చైతన్య పెళ్లికి బ్రేకులు?

టాలీవుడ్ హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్యల ప్రేమ వివాహం ఈనెల ఆరో తేదీన అంగరంగ వైభవంగా ...