Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ బాటలో కమల్ హాసన్.. సినిమాలొద్దు.. రాజకీయాలే ముద్దు..

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (13:29 IST)

Widgets Magazine
kamal haasan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాటలో సినీ లెజెండ్ కమల్ హాసన్ కూడా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే తాను పూర్తిస్థాయి రాజకీయాల్లో వస్తానని ప్రకటించారు. పవర్ స్టార్ కూడా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగేందుకు సినిమాలను పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. ఏపీకి అన్యాయం జరిగిందని... విభజన సమయంలో ఏపికి ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చే దిశగా ఆయన ఒత్తిడి తెస్తున్నారు. 
 
ఇదే తరహాలో తమిళనాడులోను రాజకీయాల్లోకి వచ్చిన సినీ తార కమల్ హాసన్ కూడా.. రెండు సినిమాలతో కళామతల్లికి తాను దూరమవుతానని తెలిపారు. తమిళనాడు ప్రజల కోసం రాజకీయాల్లోకి వస్తున్నానంటూ.. భవిష్యత్తులో సినిమాలు చేయనని స్వాతిముత్యం హీరో కమల్‌హాసన్ స్పష్టం చేశారు. 
 
రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో బరిలోకి దిగుతున్నానని కమల్ హాసన్ తెలిపారు. త్వరలో పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించనున్నట్లు బోస్టన్‌లోని హార్వర్డ్ వర్శిటీలో ఇండియాటుడే న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ తెలిపారు. ఓటమి ఎదురైనా ఓడిపోయానని అనుకోను. 37 ఏళ్లుగా సామాజిక సేవ చేస్తున్నానని.. ఇప్పటికే పది లక్షల మంది కార్యకర్తలను సమీకరించినట్లు కమల్ హాసన్ తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
పవన్ కల్యాణ్ కమల్ హాసన్ రాజకీయాలు తమిళనాడు సినిమాలు Cinema Films Kamal Haasan Bids Adieu

Loading comments ...

తెలుగు సినిమా

news

తేజ సినిమా శ్రియ.. సీనియర్ హీరోకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..

తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకునే సినిమాలో హీరోయిన్ దొరకడం కష్టమైపోయింది. తమన్నా, కాజల్ ...

news

నేను కూడా ప్రేమ బాధితుడినే: అర్జున్ రెడ్డి

''అర్జున్ రెడ్డి'' సినిమాలో ప్రేమ కోసం హీరో విజయ్ దేవరకొండ చేసిన నటన అంతా ఇంతా కాదు. ...

news

మీరా జాస్మిన్ ఎలా వుందో చూడండి.. (ఫోటో)

పందెంకోడి హీరోయిన్... మీరా జాస్మిన్ పెళ్లికి తర్వాత విదేశాల్లో సెటిల్ అయిపోయింది. ...

news

రంగస్థలం పాటకు వర్మ కితాబు.. యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే.. (వీడియో)

రామ్‌ చరణ్ తేజ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ''రంగస్థలం'' సినిమాపై ...

Widgets Magazine