Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆగ‌లేక‌పోతున్న అఖిల్... ముందే చూపిస్తాన‌న్న పూరి..!

శనివారం, 14 ఏప్రియల్ 2018 (10:13 IST)

Widgets Magazine

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్... తెర‌కెక్కించిన లేటెస్ట్ మూవీ "మెహ‌బూబా". ఆకాష్ పూరి హీరోగా రూపొందిన 'మెహ‌బూబా' చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. పూరి గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఉన్న ఈ ట్రైల‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కులు, సినీ ప్ర‌ముఖుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో సినిమాపై మ‌రింత క్రేజ్ పెరిగింది.
<a class=mehabooba movie still" class="imgCont" height="450" src="http://media.webdunia.com/_media/te/img/article/2018-04/14/full/1523681849-9.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
 
ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. 
 
1971 ఇండియా - పాకిస్థాన్ యుద్ధం నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ మూవీ ట్రైల‌ర్ గురించి అఖిల్ ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ... వాట్ ఏ క్రాకింగ్ ట్రైలర్. నాకు బాగా నచ్చింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది. వెయిట్ చేయలేకపోతున్నా. 
 
విజువల్స్ అదిరిపోయాయ్. మొత్తం టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశాడు. అఖిల్ ట్వీట్‌కి పూరి రిప్లై ఇస్తూ... అఖిల్ నీ స్పంద‌న‌కు ప్రేమాభివంద‌నాలు.. రిలీజ్ కంటే ముందే మ‌నం క‌లిసి మోహ‌బూబా చూద్దాం అన్నారు. మే 11వ తేదీన మెహ‌బూబా చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దుమ్మురేపుతున్న 'ఓ వ‌సుమ‌తి' సాంగ్ వీడియో టీజ‌ర్ (Teaser)

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, దర్శకుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం ...

news

చరణ్ ఒక సంపూర్ణమైన నటుడు... 'రంగస్థలం' ఆస్కార్‌కు వెళ్లాల్సిన సినిమా...

రంగస్థలం చిత్రం విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే.... " రంగస్థలం ...

news

ఎదురుగా బాబాయ్ కళ్యాణ్ వుంటే... రంగస్థలం విజయోత్సవ వేడుకలో చెర్రీ

రంగస్థలం విజయోత్సవ వేడుక హైదరాబాదులో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ ...

news

మామయ్య చిరు నా భర్తను అలా అంటుంటే ఏం చేయలేకపోయా - చరణ్‌ సతీమణి ఉపాసన

చెర్రీ నటనలో బాగా రాటుదేలారు. ఆయన నటన అద్భుతం. నేను భార్యగా చెప్పడం లేదు. లక్షలాదిమంది ...

Widgets Magazine