Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రేమలో పడి పొరపాటు చేశాను.. మళ్లీ ఆ తప్పు చేయను: రెజీనా

మంగళవారం, 16 జనవరి 2018 (11:22 IST)

Widgets Magazine
Regina Cassandra

నటిని కావాలనే కోరికతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని.. పదేళ్ల కెరీర్‌లో ఎన్నో మలుపులు చూశానని చెప్పుకొచ్చింది రెజీనా. తెలుగు సినీ పరిశ్రమలో రెజీనా ఎంట్రీ ఇవ్వగానే భారీ ఆఫర్లను సొంతం చేసుకుంది. అయితే హిట్ సినిమాలు మాత్రం ఆమె ఖాతాలో తక్కువే. సక్సెస్‌లు తక్కువ కావడంతో.. కెరీర్ పరంగా గ్రాఫ్ మాత్రం తగ్గుతోంది. ఇందుకు కారణం తాను ప్రేమలో పడటమేనని రెజీనా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 
 
పదేళ్ల కెరీర్‌లో ఎన్నో మలుపులు చూశాను. ప్రేమలో పడి పొరపాటు  కూడా చేశానని రెజీనా చెప్పింది. ఫలితంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానని.. ప్రస్తుతం మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. సక్సెస్‌పై దృష్టి పెట్టానని ఆమె తెలిపింది. ప్రేమలో పడిన సమయంలో సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులను గుర్తించేసరికి సమయం మించిపోయింది. ఇక ఇప్పుడు ప్రేమా, పెళ్ళి జోలికి వెళ్ళదలుచుకోలేదు. మా ఇంట్లో కూడా అదే చెప్పేశాను. కొన్ని రోజుల వరకూ పెళ్లి మాటెత్తవద్దన్నాను. 
 
ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌ మీదే. తెలుగు, తమిళం ఏ భాషలోనైనా సరే మంచి విజయాన్ని అందుకోవాలని రెజీనా తెలిపింది. కాగా... తెలుగులో మెగా మేనల్లుడు 'సాయిధరమ్ తేజ్' తో నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలు తప్పా, 'రెజీనా' ఖాతాలో వేరే హిట్స్ లేవన్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''భరత్ అనే నేను'' ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ''భరత్ అనే ...

news

కుమార్తె కంటే చిన్న వయసు అమ్మాయిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో

ప్రేమ గుడ్డిదన్నారు మన పెద్దోళ్లు. ఇది నిజం చేస్తూ ఓ వ్యక్తి తన కంటే 29 యేళ్ల చిన్నదైన ...

news

లవర్ బాయ్ తరుణ్‌కు పెళ్లైపోతుందట.. ఓవియాతో (ట్రైలర్)

లవర్ బాయ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించనున్నాడు. ''ఇది నా లవ్ స్టోరీ'' అనే ...

news

నా భర్త చాలా బాగా వంట చేస్తారు.. లక్కీగా హీరోయిన్ అయ్యా: నమిత

ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాల ముద్దుగుమ్మ నమిత ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ...

Widgets Magazine