Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫిదా భామ సాయిపల్లవిలో ఉన్న చెడుగుణం ఇదే!

మంగళవారం, 30 జనవరి 2018 (14:33 IST)

Widgets Magazine
SaiPallavi

సాయిపల్లవి. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిపోయిన సాయిపల్లవి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతోనే తెలుగు, తమిళ చిత్రాల్లో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి పల్లవికి. అంతేకాదు ఏకంగా అగ్రనటులతోనే నటించే అవకాశం లభించింది. తమిళంలో సూర్య సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది సాయిపల్లవి.
 
తనకు ఇష్టమైన నటుడు సూర్య. ఆయన సినిమాలో అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని, సూర్యను తాను ఎంతగానో అభిమానిస్తానని సాయిపల్లవి పలు ఇంటర్వ్యూలలో చెప్పింది కూడా. అలాంటి సాయిపల్లవికి ఒక చెడ్డ అలవాటు ఉందని తెలుగు, తమిళ సినీపరిశ్రమలోని వారు కోడై కూస్తున్నారు. 
 
అదేంటంటే సాయిపల్లవి షూటింగ్ సమయానికి ఎప్పుడూ రాదట. షూటింగ్ ప్రారంభమైన చాలా సేపటికి వస్తుందట. చెప్పిన సమయాన్ని అస్సలు పాటించదని పరిశ్రమలోని వారు చెవులు కొరుక్కుంటున్నారు. అగ్రనటుడు సూర్యానే సరైన సమయానికి షూటింగ్‌కు వస్తే సాయిపల్లవి మాత్రం ఆయన్నే వెయిట్ చేయిస్తుందట. ఇప్పటివరకు సమయానికి రాలేదని ఆ సినిమా డైరెక్టర్ చాలా కోపంగా ఉన్నారట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'నాకంటే పిచ్చోడివి కాబట్టే నిన్ను నమ్మాను' : కీరవాణికి వర్మ రీ ట్వీట్

ప్రముఖ దర్శకుడు ఎంఎం కీరవాణిని ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ ...

news

బంగారం దొంగతనం కేసులో టాలీవుడ్ నటుడు అరెస్టు

తన ఇంట్లో బంగారం దొంగతనం చేశాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో టాలీవుడ్ నటుడు సామ్రాట్‌ను ...

news

ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్.. ''సాహో'' తర్వాత.. త్రివిక్రమ్ సినిమాలో..

''సాహో''లో బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్ధా కపూర్‌.. మరో టాలీవుడ్ అగ్రహీరో ...

news

బాహుబలి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. కీలుగుర్రం నుంచి కీరవాణి కాపీ కొట్టారట.. (video)

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మదిని దోచిన ''బాహుబలి'' సినిమాకు సంగీత దర్శకుడిగా ...

Widgets Magazine