Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విశ్వరూపం-2 చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం... డిసెంబరులో ట్రైలర్

మంగళవారం, 28 నవంబరు 2017 (13:56 IST)

Widgets Magazine

సినీ లెజెండ్ కమల్ హాసన్ తమిళం స్పై థ్రిల్లర్ విశ్వరూపం-2 సినిమా ఫైనల్ షెడ్యూల్ ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని.. ఆపై టాకీ పార్ట్‌ను పూర్తి చేసే పనుల్లో సినీ యూనిట్ భాగమవుతుంది. టాకీ పార్ట్‌తో విశ్వరూపం 2 సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.   విశ్వరూపం తొలి భాగం వివాదాలకు తావిచ్చిన నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత విశ్వరూపం 2 ప్రారంభమైంది. 
 
ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 2న కమల్ హాసన్ పుట్టిన రోజున విడుదల కావాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాలేదు. దీంతో డిసెంబరులో ట్రైలర్, వచ్చే ఏడాది ఆడియోను రిలీజ్ చేసేందుకు అవకాశం వున్నట్లు సమాచారం.
 
విశ్వరూపం-2 చాలా ఎమోషన్ సన్నివేశాలుంటాయని.. ఆండ్రియా, పూజా కుమార్, శేఖర్ కపూర్ ఈ చిత్రంలో నటిస్తారు. ఇక యాక్షన్-కామెడీ శభాష్ నాయుడు సినిమాలో కమల్ హాసన్ బిజీగా వున్నాడు. గత ఏడాది గాయం కారణంగా కమల్ ఇబ్బంది పడ్డాడు. దీంతో విశ్వరూపం-2, శభాష్ నాయుడు షూటింగ్‌లకు బ్రేక్ పడింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవర్ స్టార్ ముందు ఇవాంకా తేలిపోయారు... హిహ్హిహ్హ్హి...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ రిలీజయి రెండ్రోజులు కావస్తున్నా ఇంకా ...

news

ఆమీర్ ఖాన్‌ను ముద్దుపెట్టుకోవాలని ఉంది : మానుషి చిల్లర్

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్‌ను వెండితెరపై ముద్దు పెట్టుకోవాలని ఉందని ప్రపంచ ...

news

'అన్నయ్య' బార్‌లో చికెన్ వింగ్స్ రెడీ చేసిన 'తమ్ముడు'

'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న' నానుడిని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా, ...

news

అందంతో పనిలేదు.. అమీర్‌తో నటించాలనుంది: మానుషీ చిల్లర్

అందాల పోటీల్లో గెలిచిన భామలందరూ సినీ అరంగేట్రం చేయడం మామూలే. తాజాగా 17 ఏళ్ల తర్వాత భారత ...

Widgets Magazine