Widgets Magazine

చెర్రీ- ఉపాసన- సానియా మీర్జా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి..

శనివారం, 30 డిశెంబరు 2017 (18:50 IST)

రంగస్థలం షూటింగ్ ఓ వైపు, సైరా సినిమా నిర్మాణ పనులతో బిజీ బిజీగా వున్న రామ్ చరణ్ తేజ ప్రస్తుతం సంవత్సరాదిని తన సతీమణి ఉపాసనతో కలిసి దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేగాకుండా ఇండియన్ ఏస్ షట్లర్ సానియా మీర్జాతో కలసి హీరో రామ్ చరణ్ దంపతులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఈ వీడియోలో వీరు ముగ్గురూ కలసి మంచులాను గాల్లోకి చల్లుతూ ఎంజాయ్ చేశారు. ఉపాసన, సానియా చల్లిన మంచులాను చెర్రీ చేత్తో పట్టుకుని ఉన్నాడు. ఈ వీడియోను ఉపాసన, సానియా మీర్జాలు తమ ట్విట్లర్ అకౌంట్లలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోకు వైట్ క్రిస్మస్, వైట్ న్యూ ఇయర్, రామ్ చరణ్ అనే హ్యాష్ ట్యాగ్ లను ఉపాసన జత చేశారు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.. 
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పద్మావతిని ''పద్మావత్''గా మార్చండి.. అప్పుడే యూఅండ్ఎ సర్టిఫికేట్: సీబీఎఫ్‌సీ

వివాదాస్పద బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' కి లైన్ క్లియర్ కాబోతోంది. అయితే, సెన్సార్ ...

news

విలన్ అవ్వాలన్న నా కోరిక నెరవేరుతోంది - చమ్మక్ చంద్ర

జబర్దస్త్‌తో చమ్మక్ చంద్రకు మంచి పేరే వచ్చింది. బుల్లితెరపైనే కాదు వెండితెర పైనా చమ్మక్ ...

news

సుడిగాలి సుధీర్ నాకు మధ్య వున్న రిలేషన్ అలాంటిదంటున్న రష్మి

జబర్దస్త్ కార్యక్రమం తరువాత సుడిగాలి సుధీర్, రష్మిలపై పెద్దఎత్తున వదంతులొచ్చాయి. ఇద్దరూ ...

మళ్లీ మొదటికే వచ్చిన రజనీకాంత్.. డిసెంబర్ 31 ప్రకటన సంగతేంటి?

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఊరిస్తూనే వున్నారు. మొన్నటికి మొన్న డిసెంబర్ 31వ ...

Widgets Magazine