గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By pnr
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (13:06 IST)

నీ మేకప్ తగలయ్యా... గుర్తుపట్టలేకపోయా...

54 యేళ్ళ ఓ మహిళ గుండె జబ్బుతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ జరిగే సమయంలో దాదాపు ఆమె మృత్యువు అంచుల వరకు వెళ్లింది. అప్పుడు, దేవుడిని "నా సమయం అయిపోయిందా? అని అడిగింది.

యాభై పదులు దాటిన ఓ యేళ్ళ ఓ మహిళ గుండె జబ్బుతో ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ జరిగే సమయంలో దాదాపు ఆమె మృత్యువు అంచుల వరకు వెళ్లింది. అప్పుడు, దేవుడిని "నా సమయం అయిపోయిందా? అని అడిగింది. 
 
"దేవుడు : "లేదు, ఇంకా 30 యేళ్ళ ఆయుష్సు వుంది" అని చెప్పాడు. 
 
ఆ మహిళ కోలుకున్న తర్వాత హాస్పిటల్లొనే ఉండి మేకప్ చేసుకుంది. దీంతో మరింత చిన్నపిల్లలా మారిపోయింది. 
చివరికి ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికివెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ఒక ట్రక్ ఢీకొట్టి చనిపోయింది.

దేవుడి వద్దకు వెళ్లాక... "ఓ దేవా! నాకు ఇంకా 30 యేళ్లు ఆయుష్సు ఉందికదా! మరి ట్రక్ క్రిందపడి చనిపోకుండా ఎందుకు కాపాడలేదు?" 
 
దేవుడు : "నీ మేకప్ తగలెయ్య నేను నిన్ను గుర్తు పట్టలేకపోయాను అందుకే పోయావు".