Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ప్రమాణ స్వీకారం

శుక్రవారం, 19 జనవరి 2018 (14:51 IST)

Widgets Magazine
KE Prabhakar

అమరావతి : కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేఈ ప్రభాకర్ శుక్రవారం ఉదయం శాసనసభ భవనంలోని శాసనసభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) హాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూఖ్ ఆయనచేత ప్రమాణం చేయించారు. ఆ తరువాత ప్రమాణస్వీకార పత్రంపై ప్రభాకర్ సంతకం చేశారు. 
 
శాసనమండలి నియమావళిని చైర్మన్ ఫరూఖ్ ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి(బోయ) ఫెడరేషన్ చైర్మన్ బిటీ నాయుడు, శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి ఎం.విజయరాజు, పూర్వ కార్యదర్శి కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
అనంతరం శాసనసభా భవనం బయట ప్రభాకర్ మాట్లాడుతూ తను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకున్న పూర్వ అనుభవంతో పెద్దల సభలో వ్యవహరిస్తానని చెప్పారు. శిల్పా చక్రపాణి రెడ్డి కర్నూలు స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అన్నం కంటే బురద మట్టే ముద్దంటున్న శతాధిక వృద్ధుడు (వీడియో)

అన్నం కంటే బురద మట్టే ముద్దు అని అంటున్నాడో శతాధిక వృద్ధుడు. అతని పేరు కరు పాశ్వాన్. ఊరు ...

news

ఏపీ ప్రజలు గాజులు తొడుక్కుని కూర్చోలేదు : చంద్రబాబు

తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌తో పోల్చవద్దంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం ...

news

థర్మామీటర్ పగిలిపోయింది.. క‌నురెప్ప‌పై పడిన నీటి తుంప‌ర గడ్డ‌క‌ట్టింది

కను రెప్పల మీద పడే నీటి తుంపర కూడా గట్టికట్టిపోయేంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్లోబల్ ...

news

జాతీయ సాహస బాలల పురస్కారాలు అప్పుడే...

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాహసబాలల అవార్డుల గురించే. ఆపదలో ...

Widgets Magazine