Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సంక్రాంతి కోడి పందేలు.. రూ.400 కోట్లు చేతులు మారాయట?

బుధవారం, 17 జనవరి 2018 (12:40 IST)

Widgets Magazine

సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్ర ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. భోగి, సంకాంత్రి, కనుమ పండుగలను పురస్కరించుకుని మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు, పేకాటలు, గుండాటలు, పొట్టేళ్ల పోటీలు కనువిందు చేశాయి. ఏపీలో అయితే కోడి పందేల మాటున కోట్లాది రూపాయలు మారాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి నిర్వహించిన పందెం మాటున నాలుగు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి.
 
గోదావరి, కృష్ణా జిల్లాల్లో అయితే చెప్పనక్కర్లేదు. పండుగ మూడు రోజులు మొత్తం రూ.400 కోట్లు చేతులు మారగా, ఒక్క కృష్ణా జిల్లాలోనే రూ.200 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. దీంతో కోటీశ్వరులు లబోదిబోమంటున్నారు. ఈ  కోడి పందేల నిర్వహణకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారు, పోలీసులు తీసుకున్న చర్యలు పనిచేయలేకపోయాయి. పెనమలూరులో రూ.500 నుంచి రూ.50 లక్షల వరకు కోళ్లపై పందేలు కాశారని అధికారులు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వంగవీటి రాధ ఎంట్రీకి ముహూర్తం.. మల్లాది విష్ణుకు సీటు ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ కేంద్రమైన విజయవాడలో బుధవారం రెండు ఆసక్తికర సంఘటనలు ...

news

బెంగళూరులో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు: సీఐ భార్య మెడలోని?

బెంగళూరులో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి రోజున ఇంటి ముందు ముగ్గులు పెట్టే ...

news

వ్యక్తిగత సెక్యూరిటీగార్డును కొట్టిన మధ్యప్రదేశ్ సీఎం (వీడియో)

బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ...

news

కాన్పూర్‌లో కట్టలు కట్టలుగా పాత నోట్లు.. (వీడియో)

రద్దైన నోట్లు కట్టలు కట్టలుగా బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని ఓ తాళం ...

Widgets Magazine