అశ్వగంధ టీని పిల్లలకు ఇస్తే?

సోమవారం, 13 నవంబరు 2017 (10:16 IST)

Ashwagandha churnam

అశ్వగంధ పొడితో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరానికి శక్తి చేకూరుతుంది. లైంగిక పరమైన సామర్థ్యాన్ని పెంచుతుంది. అశ్వగంధ, యాంటీ- ఆక్సిడెంట్ గుణాలను కలిగి వుండటంతో ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది శ్వాస వ్యవస్థలో కలిగే తీవ్ర సమస్యలను తగ్గించుటకు వాడతారు. స్త్రీలలో కలిగే లైంగిక అవయవాల సమస్యలను పురుషుల్లో ఫలదీకరణ స్థాయులను మెరుగుపరుస్తుంది. అయితే అశ్వగంధాన్ని ఎక్కువ మోతాదులో వాడకూడదు.
 
రాత్రి పడుకోటానికి ముందుగా 3 గ్రాముల నుండి 5 గ్రాముల వరకు తీసుకోవాలి. జీవక్రియ జరిగే సమయంలో అనగా, భోజనం తరువాత లేదా కడుపునిండా తిన్న తరువాత ఈ ఔషదాన్ని వాడటం వలన మగతగా అనిపించటం తగ్గే అవకాశం ఉంది. అశ్వగంధ ఆకుల పొడిని అల్సర్ కలిగి ఉన్న వ్యక్తులు తీసుకోకూడదు. ప్రతి రోజూ ఉదయాన స్కూల్‌కి వెళ్లే పిల్లలకు ఒక కప్పు అశ్వగంధ టీని అందిస్తే వారి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. 
 
అల్జీమర్స్ వ్యాధిని తగ్గించే గుణాలు అశ్వగంధ టీకి ఉన్నాయి. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసే యాంటీ ఏజింగ్ గుణాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఉండే సహజ సిద్ధ స్టెరాయిడ్‌లు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులను మటుమాయం చేస్తాయి. మత్తును కలిగించే ఔషధంగా అశ్వగంధను ఉపయోగిస్తున్నారు. శరీరానికి పుష్టిని, బలాన్ని ఇవ్వడంతోపాటు పొట్ట సంబంధిత వ్యాధులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
 
ఇది ఒత్తిడిని నివారిస్తుంది. నీరసాన్ని, నిస్సత్తువను దరిచేరనీయదు. కండరాల వ్యాధులకు ఉపశమనంగా పనిచేస్తుంది. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది. అశ్వగంధ పొడిని చక్కెరతో కలిపి నెయ్యితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది. స్థూలకాయాన్ని నియంత్రిస్తుంది. డీహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. 
 
బీపీని, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బీపీని, రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కంటి సమస్యలు దూరమవుతాయి. అశ్వగంధను మోతాదుకు మించి తీసుకుంటే అశ్వగంధను మోతాదుకు మించి తీసుకుంటే గుండె, అడ్రినల్ గ్రంథులపైన ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ వ్యాధులకు దారి తీసేలా చేస్తుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అద్దె గర్భం విధానం ఈ నాటికి కాదంటున్న టర్కీ ప్రొఫెసర్

అద్దె గర్భం లేదా సరోగసి. ఈ విధానం ద్వారా పిల్లలు లేని తల్లులు మరో స్త్రీ ద్వారా ...

news

ఈ ఒక్క కాయతో 70 వ్యాధులు నయం...

మునక్కాయల్లో మనకు మేలు చేసే విటమిన్లు, పోషక విలువలు చాలానే ఉన్నాయి. మునక్కాయలోని ఔషధ ...

news

లైంగిక వ్యాధులతో జననేంద్రియాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు ఏమిటి?

జననాంగాలు, పునరుత్పత్తి అంగాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌కు జననేంద్రియ వ్యాధి అని పేరు. ఈ ...

news

నెలసరి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. టీ, కాఫీలొద్దు..

నెలసరి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. పోషకాహారం తీసుకోవాలి. అంతేగాకుండా నువ్వులు, ...