Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రోజుకో అరటిపండు తినండి.. లివర్‌ను శుభ్రం చేసుకోండి.

బుధవారం, 6 డిశెంబరు 2017 (11:35 IST)

Widgets Magazine

రోజుకో అరటిపండును తీసుకోవడం ద్వారా లివర్‌ను శుభ్రం చేసుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. అరటి పండులో వుండే కెరొటినాయిడ్స్ లివర్‌నే కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. అరటిలో క్యాన్సర్ కారకాలపై పోరాడే శక్తి అధికంగా వుంది. రోజూ ఓ అరటిపండును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటకి సంబంధించిన వ్యాధులు రాకుండా వుంటాయి. దృష్టి లోపాలు దూరమవుతాయి. అరటి పండులోని ఫైబర్ బరువు తగ్గిస్తుంది. హృద్రోగాలను దూరం చేస్తుంది. అరటిలోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 
రక్తంలోని చక్కెర స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. కిడ్నీకి కూడా అరటి మేలు చేస్తుంది. బీపీని నియంత్రించే అరటి కిడ్నీ సంబంధిత రోగాలను దరిచేరనివ్వవు. అరటిపండ్లను స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో జరుగుతుంది. పెరుగు, బనానా స్మూతీలా చేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చు. సాయంత్రం పూట ఉడికించిన తృణధాన్యాలతో పాటు అరటి పండ్ల ముక్కలను తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రాత్రి భోజనం పది గంటలు దాటితే...

రాత్రి భోజనం పది గంటల్లోపు తినేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే అర్థరాత్రి పూట ...

news

బంగాళాదుంపల్ని తింటే లావెక్కుతారా? (Video)

బంగాళా దుంపల్ని తింటే లావెక్కుతారని కొందరి అపోహ. ఇందులో కొంత నిజమున్నా.. మధుమేహం, ...

news

చెమటతో వళ్లు తడిసిపోతే దుర్గంధం.... కానీ అది రాస్తే పరిమళం...

చెమట వాసన రాకుండా వుండేందుకు చాలామంది పెర్‌ఫ్యూమ్స్ వాడుతుంటారు. ఇన్ని వాడుతున్నా ...

news

చెన్నై అపోలో చిన్నపిల్లల ఆస్పత్రి సరికొత్త రికార్డు

చెన్నై మహానగరంలో ఉన్న అపోలో గ్రూపునకు చెందిన చిన్న పిల్ల చెన్నై అపోలో ఆస్పత్రి సరికొత్త ...

Widgets Magazine