శెనగలను స్నాక్స్‌గా తీసుకుంటే.. బరువు పెరగరండోయ్..

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (10:33 IST)

నల్లటి శెనగలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అధిక బరువు తగ్గుతారు. ఇందులోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. శరీరంలో చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తుంది. తద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. ఈ శెనగల్లో వుండే పొటాషియం రక్తపోటును నివారిస్తుంది.

ఐరన్, క్యాల్షియం ద్వారా శరీరానికి బలం చేకూరుతుంది. శెనగల్లో వుండే పీచు జీర్ణ సమస్యలను నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టి.. గుండె జబ్బులను దూరం చేస్తుంది. 
 
శెనగల్లో పాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఉప్పును బయటకు పంపుతుంది. దీంతో కిడ్నీలపై భారం తగ్గుతుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి. ఒక కప్పు శెనగలను ఉడకబెట్టుకుని రోజూ స్నాక్స్‌గా తీసుకుంటే ఎరుపు రక్త కణాలు పెరుగుతాయి. 
 
మాంసాహరం తీసుకోని వారు శెనగలను ఉడికించి తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. ఎందుకంటే మాంసాహారం కంటే శెనగల్లో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నిరాశకు లోనవుతున్నారా? ద్రాక్ష పండ్లను తినండి..

నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారా.. అయితే రోజుకో కప్పు ద్రాక్ష పండ్లను తినండి అంటున్నారు.. ...

news

ఈ నాలుగు తీసుకుంటే చాలు... శృంగార శక్తి అపారం...

శృంగార హార్మోన్లలను పెంచడానికి పాలు తేనెను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఇవేకాక ...

news

పరోటా, కుర్మాలను లాగిస్తున్నారా?

దక్షిణ భారత దేశంలో ఏ రెస్టారెంట్‌కు వెళ్ళినా సర్వర్ల నోట పరోటా అనే పేరు బాగా ...

news

ఏ ఆకులో ఏముందో తెలుసా? అదే....

మనకు ప్రకృతి ఇచ్చిన వృక్ష సంపదలో కొన్నింటికి అద్వితీయమైన ఔషథ గుణాలున్నాయి. ఏ చెట్టు ఆకులో ...

Widgets Magazine