Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వర్షాకాలంలో పరోటాలు తినొద్దు.. మటన్, చికెన్ ఉడికించాకే?

సోమవారం, 4 డిశెంబరు 2017 (16:17 IST)

Widgets Magazine

వర్షాకాలంలో చికెన్, మటన్ బాగా ఉడికించిన తర్వాతే తినాలి. తినే ఆహార పదార్థాలు వేడి వేడిగా ఉండేట్లు చూసుకోవాలి. బయటి చిరు తిండ్లకు, ఫాస్ట్ ఫుడ్‌లకు దూరంగా ఉండండి. హెర్బల్ టీ, సూపులు వంటి వేడి వేడి పానీయాలను తాగండి. దోమలు పెరిగే వాతావరణాన్ని పూర్తిగా నిర్మూలించండి. కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోకపోవడం మంచిది.
 
వంటలను అప్పటికప్పుడు తయారు చేసుకుని తీసుకోవడం మంచిది. తినే ఆహార పదార్థాలను వేడి వేడిగా ఉండేటట్లు చూసుకోండి. దోమలు, ఈగలు, బొద్దింకలు ఇంట్లో లేకుండా చూసుకోండి. బయట అమ్మే చోలా పూరీ, పరోటాలు తినకండి. వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారానికి అలవాటు పడండి. శరీరాన్ని శుభ్రంగా వుంచుకోవాలి. వేడి నీటి స్నానం చేయాలి. 
 
చర్మాన్ని పొడిగా వుంచుకోవాలి. వేడినీటినే తాగండి. దాహం వేయకపోయినా నీరు తాగుతూ వుండాలి. లేకుండా శరీరం డీ-హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

థైరాయిడ్, మధుమేహాన్ని నియంత్రించే సన్‌ఫ్లవర్ ఆయిల్

పొద్దు తిరుగుడు నూనె, అదేనండి సన్ ఫ్లవర్ ఆయిల్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సలాడ్లూ ...

news

ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్న స్మార్ట్ ఫోన్లు..

స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం ఓ వ్యసనంలా మారిపోయింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో ...

news

జీన్స్ వేసుకుంటే.. వామ్మో ఎన్నో సమస్యలు..

ఫ్యాషన్ పేరిట జీన్స్ వేసుకుంటున్నారా? కంఫర్ట్‌బుల్ కోసం వాటిని పదే పదే వాడుతున్నారా? ...

news

ఆకుకూరలతో ఆయుష్షు పెంచుకోండి..

అవునండి.. ఆకుకూరలతో ఆయుష్షును పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలను ...

Widgets Magazine