Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈ నెయిల్ పాలిష్ ధర రూ.1,63,66,000- అందులో ఏముంది?

మంగళవారం, 23 జనవరి 2018 (16:16 IST)

Widgets Magazine

లగ్జరీ లైఫ్ విన్నాం.. లగ్జరీ నెయిల్ పాలిష్ కూడా వచ్చేసింది. గతంలో మోడల్స్ ఓన్ అనే సంస్థ గోల్డ్ రష్ నెయిల్ పాలిష్ వాడుకలో వున్నది. ఆ రికార్డును ప్రస్తుతం 267 కేర‌ట్ల న‌లుపు రంగు వ‌జ్రాల‌ను మేళవించి తయారు చేసిన బ్లాక్ డైమండ్ నెయిల్ పాలిష్‌ను తయారు చేశారు. ఈ వజ్రాల నెయిల్ పాలిష్‌ను వచ్చే నెల నుంచి విక్రయానికి వుంచనున్నారు. 
 
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ గోళ్ల రంగును లాస్ ఏంజెలీస్‌కు చెందిన అజాట్యూర్ అనే సంస్థ తయారుచేసింది. దీని ధర అక్షరాల 250,డాల‌ర్లు. అంటే రూ. 1,63,66,000. ఈ బ్లాక్ డైమండ్ నెయిల్‌ పాలిష్‌ను కేవ‌లం ఒకే ఒక్క బాటిల్‌ను మాత్రమే త‌యారు చేసిన‌ట్లు సంస్థ ప్ర‌క‌టించింది. ఆ ఒక్క బాటిల్‌ను త్వ‌ర‌లో ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి పెట్ట‌నున్నారు.
 
గతంలో తయారైన గోల్డ్ ర‌ష్ నెయిల్ పాలిష్ ధ‌ర 130,000 డాల‌ర్లు .. అంటే రూ. 83 ల‌క్ష‌లు. దీనిని అధికమించి మార్కెట్లోకి రానున్న బ్లాక్ డైమండ్ నెయిల్ పాలిష్‌ను ఎవరు కొంటారో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్యతో సఖ్యంగా లేను సునీతను త్వరలోనే పెళ్లి చేసుకుంటా : సీఐ మల్లికార్జున రెడ్డి

తమ మధ్య వివాహేతర సంబంధం లేదనీ కానీ మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకుందామని భావించామని ...

news

సీఐతో నా భార్య ఏఎస్పీ సునీతారెడ్డికి అక్రమ సంబంధం.. భర్త సురేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని సీఐ మల్లికార్జున రెడ్డికి, అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ ...

news

జై తెలంగాణ నినాదం.. వందేమాతరం కంటే పవర్‌ఫుల్ : పవన్ కళ్యాణ్

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ చేసిన జై తెలంగాణ నినాదం దేశ స్వాతంత్ర్యం ...

news

బాయ్‌ఫ్రెండ్‌లో మలియా ఒబామా ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్

తాజాగా మాలియా ఒబామా ప్రేమికుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ ...

Widgets Magazine