Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రజాప్రతినిధుల్లోనూ రేపిస్టులు.. బీజేపీకి చెందినవారే అత్యధికం?

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (08:32 IST)

Widgets Magazine

ప్రజాప్రతినిధుల్లో రేపిస్టులు వున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. అదీ బీజేపీకి చెందిన ప్రజా ప్రతినిధులే అత్యధిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని ఏడీఆర్ తెలిపింది.


యూపీ ఉన్నావో, కథువా ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ప్రజలకు అండగా వుంటామని అధికారంలోకి వచ్చే ప్రజా ప్రతినిధుల్లో చాలామంది కామాంధులు వున్నారని ఏడీఆర్ స్పష్టం చేసింది. మొత్తం 1,581 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు తమపై కేసులు ఉన్నట్టు ప్రస్తావించగా, మహిళలపై దాడులు, రేప్ సెక్షన్లకు సంబంధించి 51 మందిపై కేసులున్నాయని పేర్కొంది.  
 
ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధుల్లో 51 మందిపై అత్యాచారం, కిడ్నాప్, హత్యాచారం వంటి ఆరోపణలు ఉండగా, వారిలో అత్యధికులు బీజేపీకి చెందినవారేనని ఏడీఆర్ వెల్లడించింది. కేసులను ఎదుర్కొంటున్న వారిలో 48 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఉన్నారని, వారిలో 14 మంది బీజేపీ వారేనని తెలిపింది. ఇక రెండో స్థానంలో శివసేన ప్రజా ప్రతినిధులు ఏడుగురు మహిళలపై అకృత్యాలకు పాల్పడినట్లు కేసులు నమోదైనట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. అలాగే మూడో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ (6) ఉందని తెలిపింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్‌కు ప్యాకేజీ ఇస్తే చాలు.. మసాజ్ చేసేందుకు బెంగాలీ అమ్మాయిలు కావాలి..

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌ పెను సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి ...

news

సిరియా సంక్షోభం: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం కండి: రష్యా మీడియా

సిరియా సంక్షోభం మూడో ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. మూడో ప్రపంచ ...

news

పీకేజీ.. ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు పోరాటం చేస్తున్నారు?: శ్రీరెడ్డి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి ప్రశ్నాస్త్రాలు సంధించింది. టాలీవుడ్ కాస్టింగ్ ...

news

తొమ్మిదేళ్ల బాలికపై దారుణం.. శరీరంపై 86 గాయాలు.. అత్యాచారం, హత్య

దేశవ్యాప్తంగా కలకలం రేపిన కథువా, ఉన్నావో అత్యాచార ఘటనలను మరవకముందే.. మరో దారుణమైన ...

Widgets Magazine